నమస్తే,
http://www.libreoffice.org/download/ నుండి ఇప్పుడు పరిష్కరించిన తెలుగు స్థానికతతో లిబ్రెఆఫీసు పొందవచ్చు.
చాలా మార్పులు జరిగినా, ఇంకొంత మెరుగుచేయవలసిన అవసరం వుంది. మీరు ప్రయత్నించి మీ సమీక్ష మరియు అనువాదంలో కావలసిన మార్పులను
http://wiki.documentfoundation.org/Te వికీ లో లేక
మెయిల్ చర్చలద్వారా
తెలియచేయండి.
ధన్యవాదాలు
అర్జున