libreoffice-te కొత్త గూగుల్ గ్రూప్స్ జట్టు- ఆహ్వానం

3 views
Skip to first unread message

Arjuna Rao Chavala

unread,
Jan 19, 2011, 3:57:18 AM1/19/11
to telug...@googlegroups.com, Indian Linux group ,, ubuntu-...@lists.launchpad.net, libreof...@googlegroups.com
కొత్త లిబ్రెఆఫీస్-తెలుగు జట్టుకి స్వాగతం.
ఈ అనువర్తనము విండోస్, లినక్స్ మరియు యితర వ్యవస్థలలో పనిచేస్తుంది. దీనిగురించి చర్చించటానికి సరియైన గుంపు లేనందున ఈ కొత్త జట్టుని సృష్టించడమైనది.  కంప్యూటర్లోలో తెలుగు వాడకం పెరిగేకొద్ది,దీని వినియోగం పెరుగుతుంది. దీనితో పాటు అక్షరక్రమ తనిఖీ యాడ్-ఆన్ కూడా వుండడంతో ఎక్కువగా తెలుగు కంప్యూటర్లో వాడేవారికి, పత్రాలు (రైటర్), లెక్కలు(కేల్క్), బొమ్మలు (డ్రా), ప్రజంటేషన్లు (ఇంప్రెస్)  చాలా వుపయోగంగా వుంటుంది.
ఇటీవలే విడుదలైన RC3 లో స్థానికత చాలావరకు మెరుగైంది.
వివరాలు

ధన్యవాదాలు
అర్జున

Reply all
Reply to author
Forward
0 new messages