లిబ్రే ఆఫీసు చక్కగా ఉన్నప్పటికీ కొ న్ని చిన్న చిన్న దోషాలు ఇంకా కొ
న్ని ఉన్నాయి.అందులో ముఖ్యమైనది విండోస్ లో తెలుగు లాంగ్వేజ్ ప్యాక్
పనిచేయకపోవడం.
విండోస్ వ్యవస్థ ప్థాపక ఫైళ్ళను కిందికి దించుకునే టపుడు రెండు
ప్యాకేజిలు మాత్రమే ఇస్తున్నాడు.ఒకటి సాప్ట్వేర్ స్థాపక ఫైల్ కాగా మరొ
కటి సహయ ఫైల్.
అదే లినక్స్ వ్యవస్ధకు అయితే మెత్తం మూడు ఫైళ్ళు ఇస్తున్నారు.ఒకటి
సాప్ట్వేర్,సహాయ మరొ కటి లాంగ్వేజి ప్యాక్.విండోస్ లో లాంగ్వేజ్ ప్యాక్
ఎందుకు ఇవ్వటం లేదు?
తెలుగులో ఇంటర్ఫేసు కనపడకపోవడానికి ఇదేనా ముఖ్య కారణం..?
అక్కడక్కడా...కొ న్ని పదాలకు నకార్ పొ ల్లులు,ఇతర పక్కకు పోయినవి.
ఈ దోషాల నివేదికను సమర్ఫిస్తే వారు తొలగిస్తారు కనుక వెంటనే ఈ నివేదికను
పంపాలని మనవి.
వీటన్నిటినీ చివరి విడుదల కల్లా తొలగిస్తారని ఆశిస్తూ...
ధన్యవాదాలు,
ప్రవీణ్