కొత్తపల్లి జూన్ 2017 సంచిక వెలువడింది!

3 views
Skip to first unread message

Narayana Sarma

unread,
Jun 20, 2017, 12:29:51 AM6/20/17
to kottapalli
మిత్రులారా,

కొత్తపల్లి జూన్ 2017 సంచిక వెలువడింది. మీరు దానిని ఎప్పటిమాదిరే http://kottapalli.in/2017/06/welcome వద్ద చూడవచ్చు.
http://kottapalli.in/2017/06/download నుండి పిడియఫ్ ప్రతిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

మిత్రుడు, బృంద సభ్యుడు సుబ్బరాజు ఆకస్మిక మృతి కొత్తపల్లికి తీరని లోటు. సుబ్బరాజు గుర్తుగా, తనకు చాలా ఇష్టమైన 'చెట్లు నాటిన మనిషి' ప్రతిని ఈ‌ మాసపు కొత్తపల్లికి (ప్రింటు పుస్తకానికి మాత్రమే) అనుబంధంగా ఇవ్వనున్నాం. హైదరాబాదు బుక్ ట్రస్టు వారు ప్రచురించిన ఈ పుస్తకపు ఐదు వందల కాపీలను మిత్రుడు 'మంచిపుస్తకం' సురేష్ కొత్తపల్లి పాఠకులకు ఉచితంగా అందిస్తున్నారు. వారికి ధన్యవాదాలు.

నమస్కారాలతో,
నారాయణ


--
-Narayana sarma G.V.
 Editor, Kottapalli
 e-mail  :  te...@kottapalli.in
 Mobile :  9490180695

Reply all
Reply to author
Forward
0 new messages