కొత్తపల్లి పత్రిక జులై 2014 సంచిక వెలువడింది!

3 views
Skip to first unread message

narayana sarma

unread,
Jul 1, 2014, 8:15:28 AM7/1/14
to kottapalli
మిత్రులారా!

కొత్తపల్లి పత్రిక జులై 2014 సంచిక వెలువడింది.
మీరు దానిని http://kottapalli.in/2014/07/welcome వద్ద చూడవచ్చు.
పత్రిక పిడియఫ్ ప్రతిని http://kottapalli.in/2014/07/download నుండి డౌన్లోడు చేసుకోవచ్చు.

మీ ఆదరణకు ధన్యవాదాలతో,


నారాయణ,
కొత్తపల్లి బృందం.

Sharma Kandadai

unread,
Jul 1, 2014, 8:28:13 AM7/1/14
to kotta...@googlegroups.com
శ్రీమాన్ నారాయణ శర్మ గారికి,
ఈరోజే నేను చందా ఎం.ఓ. చేసాను. ఆలస్యమయినందుకు క్షమించగలరు. 
మే జూన్ నెలలవి పత్రికలు రాలేదని మా బాబు అన్నాడు. మీరే దయతో చూసి వాటిని పంపే ప్రయత్నం చేయగలరు. ఆయా నెలలకు ఈ చందాను సర్దుబాటు చేసయినా పంపగలరు. ఆలస్యానికి మళ్ళీ క్షమాపణలు. 
మీ శ్రేయోభిలాషి.
కే.కే.వెంకట శర్మ.
23-6-121/2, హరిబౌలి, హైదరాబాదు.
9441429286.


1 జులై 2014 5:15 AM న, narayana sarma <nara...@kottapalli.in> ఇలా రాసారు :

--
You received this message because you are subscribed to the Google Groups "కొత్తపల్లి చాటింపు" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to kottapalli+...@googlegroups.com.
To post to this group, send email to kotta...@googlegroups.com.
Visit this group at http://groups.google.com/group/kottapalli.
For more options, visit https://groups.google.com/d/optout.

Reply all
Reply to author
Forward
0 new messages