జీవన విద్య 2 రోజుల (9am to 5pm) వర్క్ షాప్ తెలుగులో* - అక్టోబర్ 1 మరియు 2 తేదీలలో

6 views
Skip to first unread message

Amma Sreenivas ASWA CHDHC

unread,
Sep 29, 2022, 1:36:30 PM9/29/22
to కొత్తపల్లి చాటింపు
జీవన విద్య 2 రోజుల (9am to 5pm) వర్క్ షాప్ తెలుగులో* - అక్టోబర్ 1 మరియు 2 తేదీలలో

⁉️ జీవన విద్య అంటే ఏమిటి: https://youtu.be/XFqV0vqX6-0


✍🏻 ఎలా, ఎక్కడ రిజిస్టర్ అవ్వాలి:  https://chdhc.org/register


👦👧 Participant's Feedback: https://youtu.be/rP2hBdZvNhI


ఏమైనా సందేహాలు ఉంటే అమ్మ శ్రీనివాస్ ను 9948885111 ఫోన్ నెంబర్ నందు సంప్రదించగలరు.


👉 ఆనందకరమైన జీవితాన్ని జీవించాలంటే మన రోజువారీ జీవితంలో ఏమి చెయ్యాలి?

👉 నా లక్ష్యం ఏమిటి?

👉 నేను సమృద్ధిగా ఉండగలుగుతున్నానా

👉 నేను సంతోషంగా ఎలా ఉండగలను?

👉 నేను నా కుటుంబంలోని వారితోను, బంధువులతోను మరింత ఆనందకరమైన సంబంధాలను ఎలా నిర్వహించగలను?

👉 నేను చేసే పని ద్వారా సమాజంలో ఒక ప్రభావవంతమైన వ్యక్తిగా నన్ను నేను ఎలా తీర్చిదిద్దుకోవాలి?

👉 నేను ప్రకృతిని సంరక్షిస్తున్నానా లేదా సమూలంగా నాశనం చేస్తున్నానా?

👉 ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాల కోసం వెతుకుతున్నారా ?

🗣️ మొదలగు ఎన్నో అద్భుత విషయాల సమాహారం ఈ వర్క్ షాప్. మీ జీవితం గురించి అంటే ఒక వ్యక్తిగా, ఒక కుటుంబ సభ్యునిగా, సమాజంలో బాధ్యత గల ఒక పౌరునిగా, ప్రకృతిలో సామరస్యంతో జీవించే ఒక వ్యక్తిగా, ఇలా అన్ని కోణాలలోను జీవితాన్ని సమగ్రంగా అర్ధంచేసుకున్నప్పుడే కదా మన ఆనందంగా జీవించగలిగే  అవకాశం ఉంటుంది....

🤳 మరెందుకాలశ్యం ఈ రెండు రోజుల సమయం కేటాయించి ఈ వర్క్ షాప్ కి హాజరవ్వండి. మన జీవితం గురించి, మన సంతోషం గురించి మనం కనీసం కొంత సమయం  కేటాయించుకోలేకపోతే ఎలా చెప్పండి? 100 ఏళ్ల జీవితానికి పునాది ఈ workshop... ఇక మీ జీవితం, మీ ఇష్టం... హాజరవ్వాలనుకుంటే మాత్రం పై లింక్ లో రిజిస్ట్రేషన్ చేసుకోండి సుమీ...

Registration Fee:
*********
Facilitators don't take money. But we incur about Rs. 750 per participant towards Food, Tea, Snacks, and administration and organization sustainability costs. Please contribute  

"No one is denied participation in the workshop due to financial reasons. Please get in touch with us."

Please Note :  You can invite your friends, relatives and all your well-wishers to this workshop. And You can help us to reach more people by sharing this through your SOCIAL MEDIA like FB, Whatsapp, LinkedIn, Insta, and Twitter
Face to Face Workshop Oct, 2022.png


టీం CHDHC
Fb.com/chdhchyd
🙏 More Information
www.chdhc.org
In...@chdhc.org
Fb.com/chdhchyd
9948885111
Reply all
Reply to author
Forward
0 new messages