కొత్తపల్లి సెప్టెంబరు 2015 సంచిక వెలువడింది!

1 view
Skip to first unread message

Narayana Sarma

unread,
Aug 27, 2015, 6:20:13 AM8/27/15
to kottapalli
మిత్రులారా!

౧.  రకరకాల కారణాల వల్ల మే మాసం నుండి వెలువడని కొత్తపల్లి పత్రిక ఈ నెలతో పునరుద్ధరింపబడింది.
భారత ప్రభుత్వపు Registrar Of Newspapers India వారు మొత్తానికి కొత్తపల్లిని రిజిస్టరు చేసుకున్నారు.  ఆవిధంగా వివిధ జిల్లాల్లో పిల్లలతో పనిచేసే వారు ఇప్పుడు కొత్తపల్లిని అధికారికంగా ఆదరించేందుకొక దారి ఏర్పడింది.
౨.  కొత్తపల్లి సెప్టెంబరు సంచికను ఈరోజే విడుదల చేశాం. మీరు దాన్ని http://kottapalli.in/2015/09/welcome వద్ద ఎప్పటిమాదిరే చూడవచ్చు.
http://kottapalli.in/2015/09/download  (లింకు కొద్ది సేపట్లో activate అవుతుంది) వద్ద పత్రిక పిడియఫ్ ప్రతిని డౌన్లోడు చేసుకోవచ్చు.

పత్రికను ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలతో,
-నారాయణ,
కొత్తపల్లి బృందం.--
తెలుగులో అన్నీ నేర్చుకోవచ్చు... ఇంగ్లీషుకూడా!

ananthanagaraju

unread,
Aug 31, 2015, 5:32:29 AM8/31/15
to kotta...@googlegroups.com
Sir,

I'm unable view the page. Please suggest.

Thanks,
Nagaraju
Sent from Samsung Mobile
--
You received this message because you are subscribed to the Google Groups "కొత్తపల్లి చాటింపు" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to kottapalli+...@googlegroups.com.
To post to this group, send email to kotta...@googlegroups.com.
Visit this group at http://groups.google.com/group/kottapalli.
For more options, visit https://groups.google.com/d/optout.

Anand Chitipothu

unread,
Aug 31, 2015, 5:41:34 AM8/31/15
to kotta...@googlegroups.com
Nagaraju Garu,

There was an issue with the server and that is resolved now. 

Please try again. 


Anand
Reply all
Reply to author
Forward
0 new messages