కొత్తపల్లి డిసెంబరు 2017 సంచిక వెలువడింది!

4 views
Skip to first unread message

narayana sarma

unread,
Dec 9, 2017, 4:23:22 AM12/9/17
to kottapalli
మిత్రులారా!

కొత్తపల్లి పత్రిక డిసెంబరు 2017 సంచిక వెలువడింది. మీరు దాన్ని ఎప్పటిలాగే కొత్తపల్లి వెబ్సైటులో http://kottapalli.in/2017/12/welcome వద్ద చదవవచ్చు.
కొత్తపల్లి పిడియఫ్ ప్రత్రుల్ని డౌన్లోడుల పేజీ http://kottapalli.in/2017/12/Download నుండి ఉచితంగా డౌన్లోడు చేసుకోవచ్చు.
మీ అందరి ఆదరణతోటీ కొత్తపల్లి 95 సంచికలు పూర్తిచేసుకున్నది. ఈ సంచికల్లో ఏది కావాలంటే అది http://kottapalli.in/archives వద్ద లభిస్తుంది, చూడండి!

నమస్కారాలతో,
నారాయణ.






--
పిల్లలకు తెలుగు కథల ప్రపంచాన్ని అందించండి. కొత్తపల్లి (http://kottapalli.in) ని సందర్శించండి.
Kotttapalli Prachuranalu,
1-127/A, Chennekothapalli,
Ananthapuramu District,
Andhra Pradesh- 515101
Ph (O) : 7702877670
Reply all
Reply to author
Forward
0 new messages