మిత్రులారా!
కొత్తపల్లి పత్రిక ఫిబ్రవరి 2018 సంచిక ఆలస్యంగా, ఈరోజునే విడుదలైంది.
పిల్లలు, పరీక్షలు, సమయాభావాల్ని దృష్టిలో పెట్టుకొని, మార్చి సంచికని వీలైనంత త్వరగా విడుదల చేయాలని అనుకుంటున్నాము.
మీరు పత్రికని ఎప్పటి మాదిరే కొత్తపల్లి సైటులో చూడవచ్చు.
సందర్శించండి: http:/
kottapalli.in/2018/02/welcome