కొత్తప్లల్లి పత్రిక అక్టోబరు 2015 సంచిక వెలువడింది!

2 views
Skip to first unread message

narayana sarma

unread,
Oct 9, 2015, 1:35:29 AM10/9/15
to kottapalli
మిత్రులారా,

కొత్తపల్లి పత్రిక అక్టోబరు 2015 సంచిక నిన్న వెలువడింది.  మీరు దాన్ని ఎప్పటిమాదిరే  http://kottapalli.in/2015/10/welcome వద్ద చూడవచ్చు.
14 MB ల పిడియఫ్ ప్రతిని డౌన్లోడు చేసుకునేందుకు సందర్శించండి: http://kottapalli.in/2015/10/download

ముద్రిత ప్రతులు చందాదారులకు చేరేందుకు మరో పదిరోజులు పడుతుందేమో.  పోస్టలు వారి క్లియరెన్సు కోసం ఎదురుచూస్తూ ఆలస్యం చేశాం. అది ఇంకా రాలేదు :(

మేలు కోరే మీకందరికీ నమస్కారాలతో,

నారాయణ
కొత్తపల్లి బృందం.Reply all
Reply to author
Forward
0 new messages