కొత్తపల్లి 99వ సంచిక (జులై 2018) విడుదలైంది!

8 views
Skip to first unread message

Narayana Sarma

unread,
Jul 2, 2018, 8:46:57 AM7/2/18
to kottapalli
మిత్రులారా!
కొత్తపల్లి పత్రిక 99వ సంచిక (జులై 2018) ఈ రోజే విడుదలైంది.
ప్రింటు పత్రికల్ని మరో మూడు నాలుగు రోజుల్లో చందాదారులకు పోస్టు చేయనున్నాం.
పత్రిక ఇ-ప్రతిని మీరు https://kottapalli.in/2018/07/welcome వద్ద చూడవచ్చు,
పత్రిక పిడియఫ్ ను ఎప్పటి మాదిరే https://kottapalli.in/2018/07/download నుండి డౌన్‌లోడు చేసుకొని తీరికగా చదువుకోవచ్చు,
మీ అందరి అభిమానంతో వచ్చేసారికి వందో సంచిక వెలువరిస్తాం.
నమస్కారాలతో
నారాయణ, కొత్తపల్లి బృందం


--
-Narayana sarma G.V.
 Editor, Kottapalli
 e-mail  :  te...@kottapalli.in
 Mobile :  9490180695

Reply all
Reply to author
Forward
0 new messages