Groups keyboard shortcuts have been updated
Dismiss
See shortcuts

కొత్తపల్లి పుస్తకాల 2014 సెట్‌ను ఇప్పుడు ఇక ఆన్‌లైనులో ఆర్డరు చేయచ్చు!

11 views
Skip to first unread message

narayana sarma

unread,
Aug 5, 2015, 8:52:14 AM8/5/15
to kottapalli
మిత్రులారా,

కొత్తపల్లి ముద్రిత ప్రతులను మీరు ఇప్పటికిప్పుడు ఆన్‌లైనులో ఆర్డరు చేసి తెప్పించుకోవచ్చు!  మీ బడులకు, దగ్గరలో ఉన్న గ్రంధాలయాలకు, ఇతరులకు ఎవ్వరికైనా కొత్తపల్లి ప్రతుల్ని అందించటం ఇప్పుడిక మరింత సులువు!
ముందస్తుగా ఈ అవకాశాన్ని 2014లో ప్రచురితమైన 10 పుస్తకాల సంపుటానికి మాత్రమే పరిమితం చేశాం. త్వరలోనే దీన్ని అన్ని ప్రతులకూ విస్తరించగలం.  అయితే ఈ అవకాశం కేవలం మన దేశవాసులకు మాత్రమే!

సెట్‌ను ఆర్డరు చేసేందుకు సందర్శించండి: 

http://imojo.in/k2014


నమస్కారాలతో,
నారాయణ


sushumna

unread,
Aug 6, 2015, 1:51:29 AM8/6/15
to కొత్తపల్లి చాటింపు, nara...@kottapalli.in
నారాయణ గారు,

కొత్తపల్లి పుస్తకానికి శ్రవణ రూపం / ఆడియో పుస్తకం ఇవ్వవచ్చు కదా!
ఆ ఆలోకాన ఉంటే ఆ ప్రాజక్టు గురించి చర్చిద్దాం.

సుషుమ్న.
Reply all
Reply to author
Forward
0 new messages