పిడియఫ్ ప్రతిని కూడా ఎప్పటిమాదిరే https://kottapalli.in/2018/08/download నుండి ఉచితంగా డౌన్‌లోడు చేసుకోవచ్చు. కొత్తపల్లి పత్రిక ప్రింటు ప్రతుల్ని సెట్లుగా ఆర్డర్ చేసేందుకు, రానున్న ప్రతుల కోసం నేరుగా ఆన్‌లైనులో చందాలు కట్టేందుకు కూడాను, సందర్శించండి: http://instamojo.com/kottapalli
మీ పిల్లలకు, మీ బంధువులకు, బడులకు, మీ ఊరి గ్రంధాలయాలకు కొత్తపల్లి ముద్రిత ప్రతిని బహూకరించండి!
ధన్యవాదాలతో
నారాయణ
సంపాదకుడు.
--
పిల్లలకు తెలుగు కథల ప్రపంచాన్ని అందించండి. కొత్తపల్లి (http://kottapalli.in) ని సందర్శించండి.