కొత్తపల్లి పత్రిక ఫిబ్రవరి 2015 సంచిక వెలువడింది!

3 views
Skip to first unread message

narayana sarma

unread,
Feb 19, 2015, 11:50:20 AM2/19/15
to kottapalli
మిత్రులారా!

కొత్తపల్లి పత్రిక జనవరి విరామం తర్వాత కొంచెం ఆలస్యంగా ఫిబ్రవరి 2015 సంచిక వెలువడింది. మార్చి సంచికను సరైన సమయానికే వెలువరించే ప్రయత్నం చేస్తున్నాం. 

మీరు ఎప్పటిమాదిరే ఫిబ్రవరి సంచికను కొత్తపల్లి వెబ్సైటులో చదవొచ్చు; డౌన్లోడు చేసుకోవచ్చు.
చదివేందుకు సందర్శించండి: http://kottapalli.in/2015/02/welcome
డౌన్లోడులకోసం: http://kottapalli.in/2015/02/download

పత్రికను ఆదరిస్తున్న మీకందరికీ ధన్యవాదాలు.

నారాయణ
సంపాదకుడు.

--
కొత్తపల్లి ముద్రిత ప్రతుల సంపుటాలను కొనండి. వివరాలకు సందర్శించండి: http://blog.kottapalli.in
Reply all
Reply to author
Forward
0 new messages