కొత్తపల్లి పత్రిక ఏప్రియల్ 2016 సంచిక వెలువడింది!

2 views
Skip to first unread message

narayana sarma

unread,
Apr 7, 2016, 1:43:57 PM4/7/16
to kottapalli
మిత్రులారా!
కొత్తపల్లి పత్రిక ఏప్రియల్ 2016 సంచిక కొద్దిగా ఆలస్యంగా ఈరోజే విడుదలైంది.  మీరు దానిని http://kottapalli.in/2016/04/welcome వద్ద చదువుకోవచ్చు.
ఎప్పటి మాదిరే http://kottapalli.in/2016/04/download నుండి పిడియఫ్ ప్రతిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు కొత్తపల్లి ప్రింటు పుస్తకాల సెట్లను మరింత సులభంగా‌ ఆన్‌లైనులో (క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు/నెట్ బ్యాంకింగ్ ద్వారా) ఆర్డరు చేయచ్చు!  దయచేసి సందర్శించండి: http://www.instamojo.com/kottapalli  

పత్రికను ఆదరిస్తున్న మీకందరికీ ధన్యవాదాలు!

-నారాయణ

--
పిల్లలకు తెలుగు కథల ప్రపంచాన్ని అందించండి. కొత్తపల్లి (http://kottapalli.in) ని సందర్శించండి.
Kotttapalli Prachuranalu,
1-127/A, Chennekothapalli,
Ananthapuramu District,
Andhra Pradesh- 515101
Ph (O) : 7702877670
fb: http://facebook.com/kottapalli.in
Reply all
Reply to author
Forward
0 new messages