కొత్తపల్లి (ఏప్రియల్ 2019) 104 వ సంచిక వెలువడింది!

7 views
Skip to first unread message

narayana sarma

unread,
Apr 15, 2019, 2:38:28 PM4/15/19
to kottapalli
మిత్రులారా!

కొత్తపల్లి 104 వ సంచిక  (ఏప్రియల్ 2019) పదిహేను రోజులు ఆలస్యంగా ఈరోజున వెలువడింది. 

(కొత్తపల్లికోసం‌ బొమ్మలు వేయించే అడవిరాముడు (రాము సర్) ఓ మోస్తరు యాక్సిడెంటుకు గురైన నేపథ్యంలో మార్చ్ సంచిక వెలువడలేదు. తను ఇప్పుడు కొద్దిగా రికవర్ అవ్వటంతో ఈ సంచికని వెలువరించగలిగాం.)

మీరు దీని ఇ-ప్రతిని ఎప్పటి మాదిరే http://kottapalli.in/2019/04/welcome వద్ద చదవవచ్చు.
దీని పిడియఫ్ ప్రతిని ఎప్పటి మాదిరే http://kottapalli.in/2019/04/download నుండి డౌన్లోడు చేసుకోవచ్చు.

మరో వారం రోజుల్లో‌ ముద్రిత ప్రతుల్ని చందాదారులకు పోస్టు చేయటం‌ జరుగుతుంది. పోస్టు చేయగానే ఆ సంగతి తెలియజేస్తూ వారికి యస్సెమ్మెస్సులు కూడా పెడతాం.

అందరికీ ధన్యవాదాలతో,

జి.వి. నారాయణ శర్మ
సంపాదకుడు--
పిల్లలకు తెలుగు కథల ప్రపంచాన్ని అందించండి. కొత్తపల్లి (http://kottapalli.in) ని సందర్శించండి.
Kotttapalli Prachuranalu,
1-127/A, Chennekothapalli,
Ananthapuramu District,
Andhra Pradesh- 515101
Ph (O) : 7702877670
Reply all
Reply to author
Forward
0 new messages