kaasi yatra

9 views
Skip to first unread message

sundarakanda ms

unread,
Oct 3, 2011, 9:59:35 AM10/3/11
to andhra...@yahoo.co.in, ap...@hotmail.com, astropr...@gmail.com, balamural...@rediffmail.com, docto...@yahoo.co.in, kailashyat...@googlegroups.com, Lakshmi Narayana, Mr Lonely, N ramakrishna, nr.t...@gmail.com, padma...@gmail.com, prakas...@gmail.com, Prof. V.S.S. Sastry, R. SUJATHA, rpra...@hotmail.com, sita.ma...@yahoo.com, smd...@yahoo.co.in, smta...@gmail.com, ssriniv...@gmail.com, vallu...@gmail.com



శ్రీ సుందరదాస్ M.S.  రామారావు మెమోరియల్ ట్రస్ట్
ఆధ్వర్యంలో
వారణాసి పుణ్యక్షేత్రం (కాశీ) లో జరుపబడు విశేష కార్యక్రమములు
లోక కళ్యాణార్ధం భక్తుల అభిష్ట సిద్దికి, ఆయురారోగ్య ఐశ్వర్యములకు, శ్రీ కాశీ విశ్వనాథుని అనుగ్రహంతో శ్రీ సుందరదాస్ మ.స. రామారావు మెమెఒరిఅల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పూజ్యశ్రీ గురుదేవులు హనుమత్ ఉపాసకులు డా. పి. శ్రీనివాస్ గారి నేతృత్వంలో అవిముక్త కాశీ ఖండంలో స్వస్తిశ్రీ చంద్రమాన శ్రీ ఖర నామ సంవత్సర ఆస్వీయుజ శుక్ల త్రయోదశి నుండి ఆస్వియుజ బహుళ పంచమి అనగా 09 - 10 - 2011 నుండి 17 -10 -2011 వరకు విశేష శివార్చనలు, రుద్రాభిషేకం, మన్యు సూక్త పారాయణం, రుద్ర హవనం మరియు సుందరకాండ పారాయణ జరుపబడుచున్నవి 
కార్యక్రమ వివరాలు 
ప్రతి రోజు ఉ. 6 :30 నుండి 9 :30 వరకు లలిత, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, రుద్రాభిషేకం, హోమం
9 -10 -2011       వేద పారాయణం
10 -10 -2011      అంకురార్పణ, గణపతి హోమం
11 -10 -2011      సత్యనారాయణ వ్రతము
12 -10 -2011      అభిషేకం, నక్షత్ర పూజ, సప్తర్షి పూజ ( విశ్వేశ్వర దేవాలయంలో)
13 -10 -2011      కాలసర్ప దోష నివారణకు రాహు కేతు పూజ
14 -10 -2011       లక్ష కుంకుమార్చన ( శ్రీమతి జే. రాజ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో )
15 -10 -2011        ఆంజనేయ స్వామి పూజ, అభిషేకం
16 -10 -2011        మహా రుద్రభిషేకము మరియు పుష్పార్చన
17 -10 -2011        పూర్ణాహుతి మరియు శివ కళ్యాణం
ప్రతి రోజు నిర్ణీత వేళల్లో సుందరకాండ పారాయణ
ఈ విశేష ఆరాధనలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గోనుచున్నారు. నీరుగా పాల్గొనలేని భక్తులు తమ గోత్ర నామాలు అందిచినచో వారి పేరు మీద కూడా పూజలు నిర్వహించబడును. ప్రతి నిత్యం జరుపబడే పూజ కార్యక్రమములకు గాను వాడబడు పూజద్రవ్యములుగాని, స్వామివారికి సమర్పించు కానుకలు గాని, 9 రోజుల పాటు జరుపు అన్నదానముంకు గని విరాళాలు అందించగల దాతలకు ఆహ్వానము పలుకుతూ ఇవే మా ధన్యవాదములు. 
పూజ కైంకర్య వివరములు: 
9 రోజులపాటు జరిగే అన్ని పూజలకు (గోత్ర నామములతో )      రూ. 25 ,116 /-
9 రోజులపాటు జరిగే హవాన కార్యక్రమములకు                       రూ. 10,116 /-
9 రోజులపాటు జరిగే అభిషేకమునకు                                   రూ. 5 116 /-
ఒక రోజు పాటు జరిగే సంపూర్ణ పూజ కార్యక్రమములు               రూ. 5 ,116 /-
 
అన్నదాన నిమిత్తం : 9 రోజుల పాటు జరిగే పూజ కార్యక్రమములలో పాల్గొనే భక్తులకు అన్న ప్రసాదమునకు రూ. 25 , 116 /-, ఒక్క రోజు అన్నదానమునకు రూ. 10 ,116 /-...
 
గమనిక: ఈ కార్యక్రమములన్నిటికి గాను భక్తులు తమ యొక్క విరాళాలు ద్రవ్యరుపేన గాని, వస్తురుపేనా గాని అందించగలరు.
వివరాలకు సంప్రదించగలరు: 1- 1-336/123, M.S. రామారావు వీధి,  వివేకనగర్ , చిక్కడపల్లి, హైదరాబాద్ - 20 .
9949117117 , 9849885739
 
 



Reply all
Reply to author
Forward
0 new messages