Fwd: లోక్ సత్తా పార్టీలో చేరవద్దు!

4 views
Skip to first unread message

santosh kumar

unread,
Sep 13, 2012, 10:16:03 AM9/13/12
to akithachowdary paruchuri, ashwin_648966, @ D @ R $ !-! KUMAR, Alekhya Kannuri, Andy !, Anil Talluri, Anil Venkata, anusha 202, anusha cute, ASWINI PANDRAVADA, Chowdary Appalanaidu, oN tHE vErGe of A tRAnsIT, Satakarni Alias Balaji, vijay alajangi kumar, abhijitsamante46, bhanu shankar, swetha bhanu, yathati bujjibabu, balajivatturi, bharat_saru204, sumadhuri banda, bhanu prakash, bhanu's world seems different, bharathi Padavala, siva prasad, chandu, chinni, ragini challagolla, diwakar. rajana, lakshmi divya, manthena deepika, devallu@ 09866253507, devu_a476, Srinivasa Rao Devu, Deepthi Visinigiri, Deepti Gudipati, Deepti the spark, Dileep Kumar Kanimetta, Ramesh ever Smiling, eswar g, JANARDHANA E, Meher .. now facebook (only), @WAITING FOR SUCCESS*@, ramya subeng, pramod gajula, reddy hemaharika, * Harry * phani kumar, Rushi @ Hyderabad, uday HITS, JNTU, Srinadh I H B G, itintell...@googlegroups.com, kintali manohar, Suneel Kumar (S.), KISHORE BABU, ●๋•کhýámy THE LEADER, p.v.v. lakshmi, lavanya koti, prasanna lakshmi, Raju Lotti, sambireddy lankireddy, sneha latha, manasa ryali, naveen_kumar_eee, nischala vinod, Naveen Kuthumu, nukala.siri, padmavati.namuduri, pavani vegesna, Yuva Raj, venkateshwar rao, jaya rao, reshmi sharma, sudheer.vardhanapu, saradha sars, jnaneswari silla, srivas_maloth, sunil kumar, rani titti, t.krishnamohan02, tnaresh_22, Sailaja Tripurana, venkatagiri..... I Want You to Rebel, Vijay Trainee mariner, upender 08080912211, vasa ramu
*Dear friends,*

Forward below message to your friends and motivate them to join loksatta
party.

*గుండె** **ధైర్యం** **తక్కువైతే**... **గుండెల్లో** **చాలినంత** **దమ్ము** **
లేకపోతె** *

*లోక్** **సత్తా** **పార్టీలో** **చేరవద్దు**!*

రాజకీయాలకు దూరంగా ఉండటమే మీకు, దేశానికి మంచిది అనుకుంటే.

ఇప్పుడున్న రాజకీయాలు బాగున్నాయి; ఇవి ఇలాగే కొనసాగాలనుకుంటే.

అవినీతి పాలన, స్వాహా రాజ్యాలను ఎదిరించడం అనవసరం అనుకుంటే

*లోక్** **సత్తా** **పార్టీలో** **చేరకండి**. **లోక్** **సత్తాకు** **దూరంగా**
**వుండండి**. *

మద్యం, డబ్బులు వెదజల్లే ఎన్నికల విధానాలు గొప్పవని అనుకుంటే,,,

పేదలకు తాయలాలు ఇచ్చి, లక్షల కోట్లు కొల్ల గొట్టే పార్టీలే నయం అనుకుంటే...

నేరస్తులు, భూస్వాములు, పెట్టుబదిదారులకే రాజకీయాలు వదిలేయ్యాలనుకుంటే ..

*లోక్** **సత్తా** **పార్టీలో** **చేరకండి**. **లోక్** **సత్తాకు** **దూరంగా**
**వుండండి**. *

స్వచ్చమైన, విలువలతో కూడిన రాజకీయాలు కావాలనుకుంటే....

నీటి నిజాయతీ పరులకే రాజకీయాలలో గుర్తింపు రావాలనుకుంటే...

ప్రజల నిజమైన సంక్షేమానికి ఉపయోగపడే నాయకులు కావాలంటే

*లోక్** **సత్తా** **పార్టీలో** **చేరండి** . **లోక్** **సత్తాను** **
బలపరచండి**.*

లోక్ సత్తాలో చేరడమంటే.. దుష్ట రాజకీయాలను చాలెంజి చెయ్యడమే!

లోక్ సత్తాలో చేరడమంటే.. దేశ సౌభాగ్యానికి ప్రామిస్ చెయ్యడమే!

*రండి**. **లోక్** **సత్తాలో** **చేరి** **మార్పుకు** **నాయకత్వం** **చేబట్టండి
**!!* [image: Join Lok Satta
Now!]<https://members.loksatta.org/?src=mailer-31-08-2012-join-now>

*Regards,*

Santosh

Join Lok Satta Now<https://members.loksatta.org/?src=mailer-31-08-2012-link>

What is Dr.JP doing as an MLA in Kukatpally? <http://www.kukatpallynow.com/>

--
Santoo..........The man with smile with his own style

Reply all
Reply to author
Forward
0 new messages