29th August @ 7 pm | 25 Years of PESA Act in ANDHRA PRADESH & TELANGANA | Gram Sabhas & Governance: Experiences in Schedule-V Adivasi Areas | Part 5 of 5-part series

5 views
Skip to first unread message

napm india

unread,
Aug 28, 2021, 12:46:57 AM8/28/21
to
తెలుగు పోస్టర్, సందేశం కొరకు క్రింద చూడగలరు
 
1.jpg


NAPM - National Alliance of People’s Movements invites you to join us on 

 

Sunday, 29th August, 7.00 pm, for

 

Grounded Voices Conversation 32

 

25 Years of PESA Act: Gram Sabhas & Governance: Experiences in Schedule-V Adivasi Areas


ANDHRA PRADESH & TELANGANA


Part 5 of 5-part series


Usha Seethalakshmi, Independent Researcher, Activist, Telangana & Mahila Kisan Adhikar Manch (MAKAAM)


Will be in conversation with speakers from


ANDHRA PRADESH


1. Ramarao Dora, AP Adivasi Joint Action Committee (Vishakapatnam Convenor)


2. Soyam Nagamani, Natwan Sangham, East Godavari Dist. 


3. Adv Babuji Juvvala, State Secretary, Andhra Pradesh Agricultural Workers Union (APVVU), West Godavari Dist. 


4. Padala Bhudevi, Founder Member of Chinnayya Adivasi Seva Sangham, Srikakulam Dist. 


TELANGANA


5. Tokala Leeladhar, PESA Mobiliser, Appapuram, Chenchu Penta, Nagarkurnool Dist. 


6. Kumra Vinayak Rao, Rythu Swarajya Vedika, Adilabad Dist. (State Committee Member) 


7. Athram Suguna, Teacher and Member, Human Rights Forum, Adilabad, Telangana


8. Komaram Prabhakar, Adivasi Tudum Debba, PESA Dist. Convenor, ITDA Eturnagaram, Joint Warangal 


9. Uke Ravi, Adivasi Sena, Bhadradri Kothagudem Dist. 


Speakers touching on issues of both states:


10. Adv Palla Trinadha Rao, Adivasi Rights Activist, Writer & Trainer


11. Bhanumathi Kalluri, Dhaatri Trust, Resource centre for Women and Child Rights


Zoom:

https://zoom.us/j/96548345841?pwd=cHNxeEtYK1p5azlGYUxVY29GNUo3QT09


Meeting ID: 965 4834 5841

Passcode: 906030

 

OR

 

Live on Facebook: https://www.facebook.com/NAPMindia/


Session will be primarily in Telugu with brief oral English translations and brief Hindi text updates in chat box.


Watch previous Grounded Voices conversations at: https://zameeneeawazein.wordpress.com/



NAPM - ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక  ఆహ్వానం 

  

ఆగస్టు 29వ తేదీ, ఆదివారం సాయంత్రం 7 గంటలకు 

 

ప్రజా గళాలు: సంభాషణ 32

 

25 ఏళ్ల  పీసా (PESA) చట్టం :  గ్రామ సభలు, పరిపాలన:  ఐదవ షెడ్యూల్ ఆదివాసీ ప్రాంతాలలో  అనుభవాలు 


ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ 


5 భాగాల స్రిరీస లో 5 వ భాగం 


ఉషా సీతాలక్ష్మి, స్వతంత్ర పరిశోధకురాలు, ఉద్యమ కార్యకర్త, తెలంగాణ, మహిళా రైతుల హక్కుల వేదిక (మకాం) 


ఈ క్రింది వక్తలతో సంభాషిస్తారు


ఆంధ్ర ప్రదేశ్ 


1. రామారావు దొర, ఆంధ్ర ప్రదేశ్ ఆదివాసీ సంయుక్త కార్యాచరణ కమిటీ - JAC (విశాఖపట్నం, కన్వీనర్)


2. సోయం నాగమణి, నాట్వాన్ సంఘం, తూర్పు గోదావరి


3. అడ్వకెట్ బాపూజీ జువ్వాల, ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్, రాష్ట్ర కార్యదర్శి , పశ్చిమ గోదావరి


4. పడాల భూదేవి, చిన్నయ్య ఆదివాసీ సేవా సంఘం (వ్యవస్థాపక సభ్యురాలు), శ్రీకాకుళం


తెలంగాణ 


5. తోకల లీలాధర్, PESA మొబిలిసర్, అప్పాపురం చెంచు పెంట, నాగర్ కర్నూల్ జిల్లా


6. కుమ్రా వినాయక్ రావ్, రైతు స్వరాజ్య వేదిక, (జిల్లా కమిటీ సభ్యుడు), ఆదిలాబాద్


7. ఆత్రం సుగుణ, ఉపాధ్యాయురాలు, మానవ హక్కుల వేదిక, ఆదిలాబాద్


8. కొమరం ప్రభాకర్, ఆదివాసీ తుడుం దెబ్బ, పీసా జిల్లా కన్వీనర్, ఐ.టి.డి.ఏ , ఏటూరునాగారం, ఉమ్మడి వరంగల్


9. ఊకే రవి, ఆదివాసీ సేన, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా


రెండు రాష్ట్రాల పరిస్థితుల పై మాట్లాడే వక్తలు:


10. భానుమతి కల్లూరి, ధాత్రి ట్రస్ట్, మహిళలు, పిల్లల హక్కుల రిసోర్స్ సెంటర్


11.అడ్వకెట్ పల్లా త్రినాథ రావు, ఆదివాసీ హక్కుల ఉద్యమ కార్యకర్త, రచయిత, శిక్షకుడు 


జూమ్:

https://zoom.us/j/96548345841?pwd=cHNxeEtYK1p5azlGYUxVY29GNUo3QT09


మీటింగ్ ID: 965 4834 5841 

పాస్ కోడ్: 906030


లేదా 

 

ఫేస్ బుక్  లైవ్ : https://www.facebook.com/NAPMindia/


చర్చ ఎక్కువగా తెలుగు లో ఉంటుంది. క్లుప్తంగా ఆంగ్లము లో మౌఖిక అనువాదం, హిందీ లో చాట్ బాక్స్ ద్వారా అనువాదం ఉంటది.


గత సమావేశాల సంభాషణలను  ఈ కింది లింక్ లో వినవచ్చు : https://zameeneeawazein.wordpress.com/



2.jpg
--
===============================================
National Alliance of People’s Movements
National Office: 6/6, Jangpura B, Mathura Road, New Delhi 110014
Phone: 011 24374535 
Twitter and Instagram: @napmindia
English Poster - PESA in AP and Telangana.jpeg
Telugu Poster - PESA in AP and Telangana.jpeg
Reply all
Reply to author
Forward
0 new messages