:: శ్రీ చందు సాంబశివ రావు గారికి ఆత్మీయ అభినందన సభకు ఆహ్వానం ::

1 view
Skip to first unread message

Chandu

unread,
Sep 22, 2018, 7:52:58 AM9/22/18
to Sambasiva Rao Chandu
:: శ్రీ చందు సాంబశివ రావు గారికి ఆత్మీయ అభినందన సభకు ఆహ్వానం ::

వేదిక: KKR Function Hall, నగరంపాలెం, గుంటూరు
తేది: ఆదివారం, 23.09.2018
సమయం: ఉదయం 10.00 నుండి

"రాష్ట్ర స్ధిరాస్తి నియంత్రణ ప్రాధికార సంస్ధ (AP RERA) సభ్యులు" గా నియమితులైన సందర్బంగా  గౌ.  శ్రీ చందు సాంబశివ రావు గారికి ఏర్పాటుచేసిన ఆత్మీయ అభినందన సభకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, మీరూ తప్పక రాగలరని ఆశిస్తున్నాము.

ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి గౌ. డా. శ్రీ కోడెల శివప్రసాద్ గారు ముఖ్య అతిధిగా పాల్గొంటారు.

సభాధ్యక్షులు: గౌ. శ్రీ మోదుగుల వేణుగోపాల రెడ్డి, MLA, గుంటూరు పశ్చిమ

గౌ. శ్రీ గల్లా జయదేవ్, MP గుంటూరు
గౌ. శ్రీ ప్రత్తిపాటి పుల్లరావు, మంత్రివర్యులు
గౌ. శ్రీ నక్కా ఆనంద్ బాబు, మంత్రివర్యులు
గౌ. శ్రీ. టి.డి. జనార్ధన రావు, MLC ... విశిష్ట అతిధులుగా పాల్గొంటారు.

గౌరవ అతిధులు:
MP/ MLA /MLC / చైర్ పర్సన్స్ /  ప్రజాప్రతినిధులు / ప్రముఖులు / అధికారులు

విందు: 12:00 గం. ల నుండి 

అహ్వానించువారు:
ఆహ్వాన కమిటీ మరియు చందు మిత్ర మండలి
Chandu - Atmeeya Abhinandana Sabha.pdf
Reply all
Reply to author
Forward
0 new messages