Krishna-Guntur Teacher MLC - Voter Registration

6 views
Skip to first unread message

Chandu

unread,
Nov 6, 2020, 12:58:59 AM11/6/20
to Indian Teacher, Indian Professional, Indian Technologist
కృష్ణా - గుంటూరు ఉపాధ్యాయ ఏం ఎల్ సీ ఓటర్  నమోదు సూచన

1. మీరు సెకండరీ, హయ్యర్, కళాశాల (ప్రభుత్వ లేదా ప్రైవేట్) ఉపాధ్యాయులుగా లేదా అధ్యాపకులుగా పనిచేస్తున్నారా?

2. కృష్ణా - గుంటూరు జిల్లాల్లో పని చేస్తున్నారా? గత ఆరు సంవత్సరాలలో కనీసం మూడు సంవత్సరాలు బోధన వృత్తిలో ఉన్నారా?

3. మీరు ఈపీఎఫ్ లో సభ్యులా?

అయితే మీరు ఉపాధ్యాయ ఎం ఎల్ సీ ఓటరు నమోదుకు అర్హులు.

ఇందుకు మీరు ఈ క్రింద లింక్ ను ఓపెన్ చేసి మీ వివరాలు నమోదు చేయవలసింది గా సూచన.

https://ceoaperolls.ap.gov.in/ap_mlc_2020/online/form19.aspx

ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ పాఠశాల లేదా కళాశాల హెడ్ మాస్టర్ లేదా ప్రిన్సిపాల్ ధృవీకరించిన సర్వీస్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది కావున వాటిని సిద్ధం గా స్కాన్ చేసి ఉంచుకొని ఈ నమోదు ప్రక్రియ పూర్తి చేయగలరు.

ప్రవేట్ రంగం లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు ( ఈపీఎఫ్ చందా దారులు అయి ఉండాలి) ముందుగా ఆన్లైన్ లో నమోదు చేసుకుని, తదుపరి సూచనల కొరకు వేచి ఉండగలరు.

ధన్యవాదాలు

కోట సాయి కృష్ణ
9494094040
Reply all
Reply to author
Forward
0 new messages