నా పేస్ బుక్ పేజ్ (www.fb.com/indiacurrentaffairs) ను లైక్ చేయమని మరోసారి కోరుతూ

10 views
Skip to first unread message

Prof.K.Nageshwar

unread,
Jul 10, 2014, 11:12:34 PM7/10/14
to indiacurrentaffairs
Dear Friends

నా పేజ్ ను లైక్ (www.fb.com/indiacurrentaffairs) చేయమని చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన వారందరికీ సవినయంగా ధన్యవాదాలు చెపుతున్నాను. ఇప్పటివరకూ టివి ఛానల్స్ పత్రికల ద్వారా నా విశ్లేషణను ప్రజలందరికీ తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సహృదయంతో అభిమానిస్తున్న వారికి, నా అభిప్రాయాలతో అంగీకరించక పోయినా వాటిని గౌరవిస్తున్నవారికీ నేను ఎల్లవేళలా రుణపడి వుంటాను. 

ఆలోచనలను పంచుకోవడం విద్యావంతుల ప్రధమ కర్తవ్యం, సామాజిక విమర్శక భాద్యత మనం తీసుకోవాలి. ఈ కృషిలో మరో అడుగు ముందుకు వేస్తూ డిజిటల్ మీడియా ద్వారా కూడా వివిధ పరిణామాలపై నా విశ్లేషణను మీకు అందిస్తున్నాను. అందుకే నా వెబ్ సైట్ (www.indiacurrentaffairs.org) ని ఇప్పుడు తెలుగులోకి మార్చాను. ఈ కృషిని రాబోయే కాలంలో మరింతగా విస్తృత పరుస్తాను. మీ అందరి సహకారాన్ని కోరుతున్నాను.ఈ వెబ్ సైట్ లోని అప్ డేట్స్ ను మీకు ఎప్పటికప్పుడు ఫేస్ బుక్ ద్వారా అందిస్తాను..

నా పేస్ బుక్ పేజ్ (www.fb.com/indiacurrentaffairs) ను లైక్ చేయమని మరోసారి కోరుతూ 

మీ
ప్రొఫెసర్. కె. నాగేశ్వర్

Reply all
Reply to author
Forward
0 new messages