Fwd: http://www.indiacurrentaffairs.org/

76 views
Skip to first unread message

Prof.K.Nageshwar

unread,
Jun 30, 2014, 2:40:47 AM6/30/14
to indiacurrentaffairs

ప్రియమైన మిత్రులారా,

తెలుగులో నా వెబ్ సైట్ ప్రారంభం అయ్యింది. (www.indiacurrentaffairs.org). ప్రతిరోజూ రాజకీయ, ఆర్ధిక అంశాలపై నా విశ్లేషణను ఇందులో ఇస్తున్నాను. దయచేసి చదవగలరని విజ్ఞప్తి మీ మిత్రులకు, పరిచయస్తులకూ ఈ లింకును పంపించండి. వీలైనంత ఎక్కువమందికి మన విశ్లేషణను అందించేందుకు ఇదొక శక్తివంతమైన సాధనం అవుతుంది. ఈ వెబ్ సైట్ లో పోస్టు అయిన అంశాలను ఎప్పటికప్పుడు నా ఫేస్ బుక్ పేజిలో అప్ డేట్ చేస్తుంటాను. అందువల్ల ఈ పేజిని (www.fb.com/indiacurrentaffairs ) కూడా లైక్ చేయగలరు.

ఉదాహరణకు ఇటీవలి విశ్లేషణలు

1) 
తెలుగుదేశానికి 2019లో BJP యే ప్రత్యర్థి కానుందా?

 http://www.indiacurrentaffairs.org/2014/06/2019-bjp.html
2)  
ఈ గ్యాసు మంటలకు కారణం ఏమి?

http://www.indiacurrentaffairs.org/2014/06/blog-post_421.html


3) ప్రాణాలు తీసిన ఆ గ్యాస్ యే సీమాంధ్రకు సిరులు పండిస్తుంది. మన నేతలు ఎందుకు మేల్కోనడం లేదు?


4)  జగన్ ఓటమికి కారణాలేమి? సమీక్షల్లో తేలిందో లేదో?



మీ

ప్రొఫెసర్. కె. నాగేశ్వర్
http://www.indiacurrentaffairs.org/



--



 

Reply all
Reply to author
Forward
0 new messages