నమస్కారం
గోమయంతో సాంప్రదాయ బద్ధంగా తయారు చేసిన భస్మ వాడకం గురించి గోమాత సంబంధ ఉత్పత్తుల గురించి ప్రచారం, వ్యాప్తి చేస్తున్న సంస్థల వివరాలు ఈ క్రింద ఉన్నవి, వారిని సంప్రదించి వలసిన ప్రయోజనాన్ని పొందగలరు. (ఇది వ్యాపార ప్రచారం కాదు, గో సంబంధ వస్తు వినియోగ ప్రచారం మాత్రమే అని గుర్తెరగలరు, ఆయా సంస్థలు తీసుకునే రుసుములు లేదా ఇతరత్రా ఆర్థిక సహాయంతో ఈ గుంపుకి సంబంధం లేదు అని గమనించగలరు.)
From: Subrahmaniam subbu
Date: 23 March 2014 07:38
Subject: Online campaign launched for Pure Vibhuthidear asthikas,pained by what is available today in name of Vibhuthi - made from anything other than cow dung - an online campaign has been launched for promoting Pure vibhuthi use - made from Indian cows' dung - with Viraja homam on sivarathiri day.
Request your support for this campaign
Sivakumar--
Praveen