శ్రీ గురుభ్యోన్నమః
నమస్తే
కార్తీక బహుళ ద్వాదశి అనగా రేపు వత్స సహిత ధేను పూజ చేసుకోవలసిన
నైమిత్తిక తిథి. కావున అందరూ ఈ నైమిత్తిక తిథిని గోపూజ ద్వారా
సద్వినియోగం చేసుకుందురుగాక. ఇప్పటికే మన సభ్యులు ఎక్కడ ఎక్కడ గోశాలలు
ఉన్నవో వాటి వివరాలు తెలియజేశారు. మరి కొన్ని వివరాలు తెలియవలసినప్పటికీ,
వీలున్న వారు వీలైనంతలో పూజ చేసుకుంటారని ఆశిస్తున్నాం.
మీ..