మాఘ మాసం అలాగే ఫాల్గుణమాసాలలో గోవులకి గ్రాసం తినిపిస్తే కొన్ని వందల
సంవత్సరాలు స్వర్గ ప్రాప్తి అని విష్ణుధర్మోత్తరపురాణంలోచెప్పబడింది.
మిగతా మాసాలలో కానీ ఏదైనా నైమిత్తిక తిథులలో కానీ ఇంత ఫలితం కలగాలంటే
దానికి నియమాలు పూజా విధానాలు దానాల పద్ధతి మొదలైనవి ఉన్నాయి కానీ ఈ
మాసంలో మన స్వంత ఉంటే ఆ గోవు కన్నా ఇతరమైన గోవులకు కేవలంగా గ్రాసం
తినిపిస్తేనే ఈ ఫలితాన్ని ఇస్తారు. లేకుండానే వీలైనంత గోసేవ చేసుకుని
తరిద్దాం
(విష్ణుధర్మోత్తర పురాణం నుండి సేకరించినది)
గోమాతావిజయతాం