గోష్టాష్టమి

33 views
Skip to first unread message

శ్రీ అయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్

unread,
Nov 20, 2012, 4:58:53 AM11/20/12
to సత్సంగము (satsangamu), gom...@googlegroups.com, telugubrah...@googlegroups.com
శ్రీ గురుభ్యోనమః
నమస్తే
రేపు కార్తీక శుద్ధ అష్టమి, ఈ పరమ పావన తిధినాడు గోపూజ చేస్తారు. ఈ
తిథిని గోష్టాష్టమి అని పిలుస్తారు. అందరికీ తెలిసినదే ఐనా మరోసారి
గుర్తుచేద్దామని ఈ ప్రయత్నం. రేపు చక్కగా గోపూజ చేసుకొని పరాదేవత
అనుగ్రహానికి పాత్రులుకాగలరు.


మీ


(గోమాతకి సంబంధించి ఇతఃపూర్వమే స్తోత్రాదులు ఇవ్వడం జరిగింది, చూసుకోగలరు)

Reply all
Reply to author
Forward
0 new messages