Description
శ్రీ గురుభ్యోన్నమః
ఈ గుంపు సనాతన ధర్మానికి పునాది ఐన గోమాత వైభవాన్ని చాటడానికి, గోమాత పూజ, స్తోత్రములు, మహిమలు, శాస్త్రజ్ఙ్యుల పరిశీలనలు వంటివి పొందు పరచి, గోమాత గొప్పదనాన్ని చాటడానికి. గోహింసను నిరోధించడానికి మన శక్తిమేర ఈ గుంపు సభ్యులు పాటుపడాలనే ఆకాంక్షతో ఏర్పాటు చేయబడింది.
"గోమాతా విజయతామ్"