Gita - Bodhamrutam

1–30 of 94
ప్రియ భగవద్ బంధువులారా !
ఈ గ్రూపు శ్రీమద్ భగవద్గీతను తెలుగులో చదివి మరియు వ్రాయగలిగిన వారి కోసమే పరిమితము. శ్రీమద్ భగవద్ గీత మతాలకు అతీతమయిన మహోన్నతమైన ఉద్గ్రంథము.  ఇందులోని ప్రతి పదము ఒక మహా మంత్రము. రండి మనమందరము కలిసి దీని సారాన్ని తెలివిగా పరస్పర సహాయముతో మనసార గ్రోలి తరించుదాము. 
ఈ గ్రూపులో చర్చ అద్వైత ప్రాదిపదికపై జరిగినా, మిగతా వారు కూడ - అంటే ద్వైత, విశిష్టాద్వైత మరియు ఇతరులు కూడ - వారి వారి అలోచనలను నిస్సంకోచముగ ప్రతిపాదించవచ్చు. అయితే మనమెవ్వరము సంస్కారమనే లక్ష్మణ-రేఖను దాటవద్దు. లేనిచో తగిన చర్య అనివార్యమవుతుంది. చర్చ పరిధిలోనే వుండాలి కాని కీచులాటకు దిగజారకూడదు.
ప్రతి పదము, వాక్యము, శ్లోకము కూలంకషముగా పరిశీలించి ముందుకు సాగుదాము.
మనమందరము ఈ ఆనందాన్ని తనివితీర అనుభవిస్తామని నమ్ముతూ, మరికొందరికి పంచే ప్రయత్నము చేస్తామని ఆశిస్తూ, ముందుకు సాగుదాము.
ముందుగా మిమ్మల్ని మీరు పరిచయము చేసుకోండిః
సూచన :  (పరిచయము చేసుకోవటం కోసం ఈ వరుసలో క్లిక్ చేయండి: ఈ సందేశం క్రింద ఉన్న పట్టికలో ఉన్న - " నా - సభ్యుల పరిచయం  " అనే Topic ని Click చేయాలి. తరువాత, First Post క్రిందనున్న Reply Box లో click చేయాలి - (అప్పుడు పై Post - ఈ Reply  బాక్సులో మళ్ళీ కనుపిస్తుంది; దానిని DELETE చేసి,  -  మీయొక్క ఈ క్రింది వివరాలు Type చేసి, అప్పుడు "Post Reply" పైన click చేయండి. )

మీ పేరుః
ఊరుః
వయస్సు, (Date of Birth):
వృత్తి, ప్రవృత్తి:
E-Mail ID:
phone No (optional, only if no objection)
మీరు అనుసరిస్తున్న సంప్రదాయం: అద్వైతం / ద్వైతం / విశిష్టాద్వైతం / మరేదైన

ప్రేమతో
పరిటాల గొపీక్రిష్ణ