---------- Forwarded message ---------
From:
velaga srinivas <velaga....@gmail.com>Date: Sun, 10 Mar 2019, 17:23
Subject: Kindi Kunta lake, Nizampet road
To: Bappa Majumdar <
bappa.m...@gmail.com>,
bappa.m...@timesgroup.com <
bappa.m...@timesgroup.com>, DECCAN CHRONICLE Roshan <
reporte...@gmail.com>, IE Rahul <
rahulvp...@gmail.com>, R Hindu Geetanath City Incharge <
geet...@gmail.com>, R Hindu Srinivas <
sreeni...@gmail.com>, R Times Rohit <
rohit.p...@gmail.com>, THE HANS INDIA Ramu Sharma <
ramu....@gmail.com>, TIMES OF INDIA <
toim...@gmail.com>, Times Rahul <
rahul.de...@gmail.com>, Eeswar <
eeswar...@gmail.com>, Gachibowli Tirumal Reddy <
gurrala...@gmail.com>, Haribabu <
haribabu...@gmail.com>, konakanchikrishna <
konakanc...@gmail.com>, kukatpally zone <
kpzo...@gmail.com>, narayanaeenadu <
narayan...@gmail.com>, Naseer Naseeruddin <
nasee...@gmail.com>, prashanthreddykodari <
prashanthr...@gmail.com>, Ramakrishna reddy <
nrkred...@gmail.com>, Sakshi Sreedhar Yahoo <
sreen...@yahoo.com>, sreedharnamala84 <
sreedhar...@gmail.com>,
srina...@gmail.com <
srina...@gmail.com>,
srinivasre...@gmail.com <
srinivasre...@gmail.com>,
yella...@gmail.com <
yella...@gmail.com>, eenadu kamineni <
eenaduk...@gmail.com>, Anil Sakshi <
anilre...@gmail.com>, gangarapu surendar <
surend...@gmail.com>, maruthi kumar <
marut...@gmail.com>, maruthi kumar <
maruth...@gmail.com>, uppari bikshapathi <
biksha...@gmail.com>,
sureshe...@gmail.com <
sureshe...@gmail.com>,
srinivas...@gmail.com <
srinivas...@gmail.com>,
namast...@gmail.com <
namast...@gmail.com>,
pathi.n...@gmail.com <
pathi.n...@gmail.com>, rajashekhar prodaturu <
prs...@gmail.com>, ram murthy <
rammur...@gmail.com>, ram murthy <
murthy...@gmail.com>, Ram Murthy Neti AP <
murthy1...@gmail.com>, Ramesh Surya Paper <
slpzon...@gmail.com>,
sahad...@gmail.com <
sahad...@gmail.com>, Sakshi <
saks...@gmail.com>, shankar.praja a <
shankar....@gmail.com>, Shanker Praja <
shanker...@gmail.com>, shanker vangala <
shankerv...@gmail.com>,
vijaykuma...@yahoo.com <
vijaykuma...@yahoo.com>, ashok yadav Andhra Jyothi <
yadavk...@gmail.com>
Cc: SREEDHAR UKKALAM <
SREEDHAR...@yahoo.com>, <
Krish...@yahoo.com>
Dear Media friends,
On Sunday March 10th at 9 AM to 11 AM, hundreds of residents from
various colonies gathered at Nagarjuna Homes, Nizampet road with
Mosquito bats to protest against government's inaction in protecting
the Kindi Kunta lake in Nizampet road. Residents alleged that drainage
is being dumped into the lake and hence has become a breeding place
for mosquitoes. Hospitals in the area are full of patients with
mosquito-borne diseases. The lake that was 8 acres is now reduced to 4
acres due to encroachments. People demanded that the lake be cleaned,
drainage be diverted, encroachments be removed and trees be planted
around the lake.
The residents felt the Government is not doing even the good of a
Mosquito bat and that people are protecting themselves using Mosquito
bats.
MP Konda Vishweshwar Reddy addressed the gathering and promised his
support to the cause. Srinivas Velaga, T Krishna Reddy, Dr Koteswara
Rao, G Srinivas, Sreedhar Ukkalam and representatives of various
colonies attended.
-----------------------------------------
Telugu press note
-----------------------------------------
కింది కుంట చెరువు శుభ్రము చేయుటలో ప్రభుత్వ యంత్రాంగం యొక్క అలసత్వానికి
వ్యతిరేకముగా దోమల బాట్ లతో చేసిన నిరసన దీక్షకు విశేష స్పందన -
ప్రస్తుత MP శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు వచ్చి సంఘీభావం
తెలిపి, ఈ ఉద్యమంలో లో కలిసి పనిచేయడానికి తన వంతు కృషి చేస్తానని
తెలిపారు.
స్థానిక నిజాం పేట రోడ్డులో నాగార్జున హోమ్స్ అపార్ట్ మెంట్ వెనుక
8 ఎకరాలలో విస్తరించి ఉండిన క్రింది కుంట చెరువు ప్రభుత్వం మరియు
ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య వైఖరికి నేడు నాలుగు ఎకరాలకు వచ్చి
నిలిచింది. నిజాంపేట రోడ్డులోని పలు కాలనీలలో ని డ్రైనేజీ నీరు క్రింది
కుంట చెరువు లోకి యథేచ్ఛగా వచ్చి చేరుతూ ఉండటం మనకు తెలిసినదే. దీని
వలన దోమల బెడదతో ఎంతో మంది అనారోగ్యానికి గురై హాస్పిటల్ పాలు
అవుతున్నారు.
ఇప్పుడు అందుబాటులో ఉన్న మరియు మిగిలి ఉన్న స్థలాన్ని అయినా
పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ను గుర్తించి , ఇక్కడకు కువచ్చి
చేరుతున్న డ్రైనేజీ ని ప్రక్కకు మరలించి, ఈ చెరువు ఉన్న ప్రాంతాన్ని
ఒక పార్క్ గా చేయమని కోరుతూ ప్రజాప్రతినిధులకు పలు విన్నపాలు
అభ్యర్థనలు ఇచ్చినా కూడా, ఫలితం లేకపోయే సరికి, దోమల బ్యాట్ లతో
క్రింది కుంట పరిరక్షణ సమితి వారు
మార్చి 10వ తేదీ( ఆదివారం) ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిజాంపేట
రోడ్ లోని, నాగార్జున హోమ్స్ దగ్గర చేపట్టిన నిరసన దీక్షకు ప్రజల
నుండి విశేషంగా స్పందన వచ్చింది.
ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి, త్వరగా
చర్యలు చేపట్టి ఇ ఈ చెరువును పరిరక్షించి ఒక పార్క్ ను తీర్చిదిద్దడానికి
కృషి చేస్తారని కందికుంట పరిరక్షణ సమితి సభ్యులు ఆశాభావం వ్యక్తం
చేశారు
ఈ నిరసన దీక్షకు మద్దతు తెలిపి, విశేషంగా పాల్గొన్న ప్రజలకు, మీడియా
మిత్రులకు కింద కుంట చెరువు పరిరక్షణ సమితి సభ్యులు వెలగ శ్రీనివాస్,
కృష్ణారెడ్డి, డాక్టర్ కోటేశ్వరరావు, జి శ్రీనివాస్, శ్రీధర్ ఉక్కలం
తదితర కాలనీల ప్రతునిధులు హాజరై ధన్యవాదాలు తెలిపారు.
Regards,
Srinivas Velaga
96429 12323
www.nipunathehubofskills.com