నారో అన్నది ఆన్లైన్లో స్థానికీకరించడానికి ఉపయోగపడే జాల ఉపకరం. మొజిల్లా ఉత్పత్తులను జాలంలోనే ఇక్కడ స్థానికీకరించవచ్చు. కానీ అక్కడ తెలుగు లేదు. తెలుగుని చేర్చమని ఇక్కడ అభ్యర్థించాను: http://groups.google.com/group/narro-project/browse_thread/thread/12448642bc41c2a0
వీవెన్,
నారో లో ఫైర్ఫాక్స్ మూలం, ప్రస్తుత 3.1 బీటా 3 మూలాలకి తేడా వుంది.
firefox 3.5b4pre / ఫైళ్ళు / browser / chrome / browser / browser.dtd లో అనువాదం అయిన చాలా పేర్లు కనబడుటలేదు. ఉదాహరణకి Bookmarks.
మీరు సరియైన మూలం స్థాపించారో లేదో ఒకసారి చూడండి.