తెలుగు బ్లాగరుల దినోత్సవ వేడుకలకు ఆహ్వానం

3 views
Skip to first unread message

రహ్మానుద్దీన్ షేక్

unread,
Dec 4, 2012, 1:08:34 AM12/4/12
to veeven వీవెన్
నమస్కారం 

ప్రతీ సంవత్సరం లానే, ఈ యేడు కూడా డిసెంబర్ రెండో ఆదివారం తెలుగు బ్లాగరుల దినోత్సవం జరుపుకుంతున్నాం.
అన్ని నగరాల్లో, తెలుగు బ్లాగరులు ఉన్న అన్ని ప్రదేశాల్లో ఒకరిని ఒకరు కలిసి ఈ రోజును జరుపుకోవాలని మనవి.
హైదరాబాదులో ఉండేవారికి ఖైరతాబాదులోని హనీపాట్ ఐటీ కన్సల్టింగ్ ప్రై.లి. వారి కార్యాలయంలో ఉదయం 9 గం॥ కు కార్యక్రమం మొదలవుతుంది.
వివరాలకు https://plus.google.com/u/0/events/c6ofc7r18eei14qqff2n9l5086g సందర్శించగలరు. 
ప్రతీ ఒక్కరూ తప్పక పాల్గొనగలరని ఆశిస్తున్నాము.


--
Rahimanuddin Shaik
నాని
॥రామానుజార్య దివ్యాజ్ఞాం వర్ధతామభివర్ధతాం॥


A new address for ebooks : http://kinige.com
తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com

Reply all
Reply to author
Forward
0 new messages