సంక్రాంతి శుభాకాంక్షలు

4 views
Skip to first unread message

prtamiri

unread,
Jan 14, 2011, 2:49:38 AM1/14/11
to e-తెలుగు హైదరాబాద్
హైదరాబాద్ మిత్రులందరికీ....
తెలుగు సంస్కృతికి అద్దంపట్టే సంక్రాంతికి అందరి జీవితాల్లో ఆనందం
వెల్లివిరియాలని, ఈ రోజునే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతున్న సందర్భంగా
మనందరి ఆలోచనల్లో సరికొత్త క్రాంతి్రేఖలు విచ్చుకోవాలని
ఆకాంక్షిస్తున్నాను... ఈ సందర్భంగా మీకూ మీ కుటుంబ సభ్యులకూ
శుభాకాంక్షలు....
Reply all
Reply to author
Forward
0 new messages