e-తెలుగు నిర్వహణలో విజయవాడ లో మే 1న "తెలుగు వికీపీడియా అవగాహనా సదస్సు"

3 views
Skip to first unread message

రహ్మానుద్దీన్ షేక్

unread,
Apr 17, 2011, 1:12:48 PM4/17/11
to etelu...@googlegroups.com, etelugu-...@googlegroups.com, etelu...@googlegroups.com, veeven, KASYAP కశ్యప్ Palivela, Ravi Chandra Enaganti, Sirish Kumar Tummala, Rakesh Achanta, kala.p...@gmail.com
నమస్కారం
e-తెలుగు ఆధ్వర్యంలో మే 1వ తేదీన "తెలుగు వికీపీడియా అవగాహనా సదస్సు" జరుగనుంది.
ఈ సదస్సులో : 
  1. వికీపీడియా : ఎందుకు?, ఏమిటి?
  2. వికీపీడియాలో రాయడం ఎలా?
  3. వికీపీడియా సోదర ప్రాజెక్టులు(ప్రకరణాలు)
  4. వికీపీడియా కాకుండా జాలంలో ఇతర తెలుగు గూళ్ళు
పై చెప్పబడిన విషయాలపై ముఖ్యంగా చర్చ ఉంటుంది. కుదిరితే అభ్యాసం(హ్యాండ్స్ ఆన్) కూడా ఉంటుంది.
ఈ కార్యక్రమానికి విజయవాడ పరిసర ప్రాంతాల వారంతా ఖచ్చితంగా పాల్గొనాలని మనవి.

ఈ బంగారపు అవకాశాన్ని సద్వినియోగం చేస్కోండి.
ముఖ్యంగా ఈ సదస్సుకు అంతర్జాలంలో ప్రవేశం ఉన్న వారికి అని అనుకున్నాం. 
ఎక్కువ సంఖ్యలో కలనయంత్రం లో తెలుగు తెలీని వారు వస్తున్నట్టయితే ముందుగా తెలియపరచండి.

--
Rahimanuddin Shaik
నాని

tuxnani

unread,
Apr 30, 2011, 12:45:28 AM4/30/11
to e-తెలుగు హైదరాబాద్
కొన్ని అనుకోని సంఘటనల వల్ల, ఇంకా ముఖ్యంగా వేదిక అందుబాటులో లేక పోవడం
వల్ల ఈ కార్యక్రమం ప్రస్తుతానికి తరువాయిపడింది
తదుపరి తేదీ త్వరలో తెలియజేస్తాను
మీ భవదీయుడు
రహ్మానుద్దీన్ షేక్

chinta vijaya

unread,
Apr 30, 2011, 1:16:46 AM4/30/11
to etelu...@googlegroups.com
మీ అని కాని, లేదా భవదీయుఁడు అని కాని ఏ ఒక్కటైనా సరిపోతుంది.
మీ భవదీయుఁడు అనడం సరికాదనిపిస్తోంది.

30 ఏప్రిల్ 2011 10:15 ఉ న, tuxnani <nani...@gmail.com> ఇలా రాసారు :
Reply all
Reply to author
Forward
0 new messages