ఈ-తెలుగు నెలవారీ సమావేశం సందర్భమై

3 views
Skip to first unread message

రహ్మానుద్దీన్ షేక్

unread,
Jan 5, 2011, 10:26:56 AM1/5/11
to etelu...@googlegroups.com
ఆర్యులకు నమస్కారం

పుస్తక ప్రదర్శన ముగింపు సందర్భంగా జరిగిన సమీక్షా సమావేశంలో చర్చించిన విధంగా ప్రతినెలా జరిగే రెండవ ఆదివారపు తెలుగు బ్లాగర్ల సమావేశానికి సుమారు ఒక గంట ముందుగా ఈ-తెలుగు సమావేశం జరగాలి.
అయితే ఈ ఆదివారం అనగా ౯(తొమ్మిది) జనవరిన మన సమావేశం అనుకున్న విధంగా సాయంత్రం ౩ గంటలకు జరగాలి.
ఈ చర్చలో 
  • క్రితం కొన్ని రోజులుగా తెలుగుతల్లి గుంపునందు జరుగుతున్న చర్చ సంబంధమై కొన్ని కార్యరూపాలు
  • కొత్త ఖతుల రూపకల్పన మరియు 
  • ఈ-తెలుగు జాలగూడు సమీక్ష జరగాలి
ఇంకేమైనా విషయాలుంటే జోడించగలరు.

భవదీయుడు 
Rahimanuddin Shaik
నాని
॥రామానుజార్య దివ్యాజ్ఞాం వర్ధతామపివర్ధతాం॥

Reply all
Reply to author
Forward
0 new messages