హైదరాబాదులో e-తెలుగు రాబోవు కార్యక్రమాలు

0 views
Skip to first unread message

Veeven (వీవెన్)

unread,
Jan 9, 2011, 9:34:32 AM1/9/11
to etelu...@googlegroups.com
రాబోయే రెండు నెలల్లో మన కార్యక్రమాల వివరాలు:
  1. జనవరి 23 (ఆదివారం): e-తెలుగు నిర్వహించు వికీపీడియా దశాబ్ది వేడుకలు మరియు తెవికీ అవగాహనా సదస్సు.
    • మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం.
  2. ఫిబ్రవరి 13 (ఆదివారం): వెబ్ డెవలపర్లకు జాలంలో తెలుగుపై, తెలుగు గూళ్ళ నిర్మాణంపై అవగాహనా సదస్సు.
  3. ఫిబ్రవరి 21 (సోమవారం): అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా కార్యక్రమాలు.
    • తెలుగు బాట కార్యక్రమం చేయాలని ఒక ఆలోచన.
    • వినూత్నంగా మరేమైనా ఆలోచనలుంటే తెలియజేయండి.
ఇట్లు,
వీవెన్.
Reply all
Reply to author
Forward
0 new messages