అతి ముఖ్యం‌: మార్చి నెల ఈ-తెలుగు సమావేశం

2 views
Skip to first unread message

రహ్మానుద్దీన్ షేక్

unread,
Mar 1, 2011, 2:28:56 PM3/1/11
to etelu...@googlegroups.com
మార్చి నెలకు గానూ e-తెలుగు సమావేశాన్ని మార్చి 13 న నిర్ధారించటం జరిగింది. 
బ్లాగరుల సమావేశం కూడా అదే రోజు మన సమావేశానికి అటూ ఇటుగా ఉంటుంది.
ఇక ఈ సమావేశంలో మనం ఏమేమి మాట్లాడాలో ఆ విషయమై ఇక్కడ చర్చ జరగాలి. అలానే సమావేశ సమయం వేదిక నిర్ణయించాలి.
అందరు సభ్యులు, వారి వారి అభిప్రాయాలను తెలియజేయ మనవి.

--
Rahimanuddin Shaik
నాని
॥రామానుజార్య దివ్యాజ్ఞాం వర్ధతామభివర్ధతాం॥

Kaśyap కశ్యప్

unread,
Mar 2, 2011, 5:53:26 AM3/2/11
to etelu...@googlegroups.com
నామటుకు నాకు e-తెలుగు వారి బ్లాగరుల సమావేశం అయితే బాగుంటుంది , అలానే మనము గత ఐదు సంవత్సరానుండి చేస్తున్నాం !

2 మార్చి 2011 12:58 ఉ న, రహ్మానుద్దీన్ షేక్ <nani...@gmail.com> ఇలా రాసారు :



--
మీ శ్రేయోబిలాషి
కశ్యప్
kaburlu.wordpress.com

రహ్మానుద్దీన్ షేక్

unread,
Mar 5, 2011, 12:08:26 PM3/5/11
to etelu...@googlegroups.com, Kaśyap కశ్యప్
అయితే ఈ నెలకు వేదికను క్రిష్ణకాంత్ పార్క్ నే కానిచ్చేద్దామా?

2011/3/2 Kaśyap కశ్యప్ <kasy...@gmail.com>

cbrao

unread,
Mar 6, 2011, 9:03:00 AM3/6/11
to etelu...@googlegroups.com
OK.

2011/3/5 రహ్మానుద్దీన్ షేక్ <nani...@gmail.com>
అయితే ఈ నెలకు వేదికను క్రిష్ణకాంత్ పార్క్ నే కానిచ్చేద్దామా?
--
Rahimanuddin Shaik
నాని
॥రామానుజార్య దివ్యాజ్ఞాం వర్ధతామభివర్ధతాం॥

--
This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org/index.html

Follow me on twitter at
http://twitter.com/cbraoin

My blogs in Telugu at
http://paradarsi.wordpress.com/
http://deeptidhaara.blogspot.com/
Reply all
Reply to author
Forward
0 new messages