లమకాన్ కు చేరుకోవడం చాలా సులభం బంజారా హిల్స్ జీవీకే వన్ మాల్ కు ఎదురుగా సీబే అనే ఒక బిల్డింగ్ ఉంది, సీబే భవనానికి పక్కగా ఉన్న వీధిలో ఎదురుంగా లమకాన్ కనిపిస్తూ ఉంటుంది!
మీరు మెహ్దీ పట్నం నుండి పంజాగుట్ట వెళ్ళే దారిలో ఎడమ పక్క జీవీకే మాల్ దాటాక , అలాగే పంజాగుట్ట నుండి వస్తున్నప్పుడు జీవీకే వన్ మాల్ కి కొంచెం ముందు ఈ సీబే ఉంటుంది.