Description
హైదరాబాదు నగరంలో జరిగే e-తెలుగు కార్యక్రమాల గురించి ప్రకటనలకూ చర్చలకూ ఈ గుంపు.
ఈ క్రింది సమావేశాల గురించిన ప్రకటనలని, ఆహ్వానాలనీ ఈ గుంపుకి పంపిస్తాము.
* నెలవారీ e-తెలుగు హైదరాబాదు సమావేశాలు
* e-తెలుగు హైదరాబాదులో నిర్వహించే అవగాహనా సదస్సులు మరియు ప్రత్యేక కార్యక్రమాలు