[e-కబుర్లు] Facebook Offering 2GB to Store your Photos Privately

0 views
Skip to first unread message

వాసు

unread,
Sep 4, 2012, 2:31:39 AM9/4/12
to e-ka...@googlegroups.com
Nirvana Techno Solutions


ఇప్పుడు ఫేస్ బుక్ లో ఫోటో లని ప్రై వెట్  గా స్టో  ర్  చేసుకోని అందులో నుండి కావాలనుకున్న వాటిని మాత్ర  మే  షేర్ చేసుకునే వెసులుబాటు వుంది. కాని ఈ అవకాశం ఇపుడు (beta version ) ఆండ్ర  యిడ్  ఫోన్ లో ఫేస్ బుక్ ( Facebook for Android app ) యూస్  చేస్తున్న కొంత మందికి మాత్రమే అందుబాటులో వుంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రావొచ్చు .

మీ ఆండ్ర  యిడ్  ఫోన్ లో లెటెస్ట్  ఆప్ ని ఇన్ స్టా   ల్  చేసుకుని మీకు ఈ ఆప్షన్ అందుబాటులో వుందో లేదో చెక్ చేసుకోండి . ఈ ఆప్షన్ కనక మీకు వుంటే  2GB వరకు మీరు మీ ఫోటోలని ప్రై  వె ట్  గా స్టో  ర్  చేసుకోవచ్చు .

How to start syncing my photos?


మీ ఫోటోలని సింక్ చేసుకోడానికి ముందుగా మీ ఫోన్ లో లేటెస్ట్  ఆన్ డ్రాయిడ్ ఫేస్  బుక్ వర్షన్ వుందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ ప్రై  వెట్  ఫోటోలని మీ ఫోన్ నుండే  కాకా మీ PC నుండి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు.
From the Android app:
  • Go to your timeline
  • Tap Photos
  • Tap Sync at the bottom of your Photos section. Follow the step-by-step instructions.
From your computer:
  • Go to your timeline
  • Click Photos
  • Click Synced From Phone at the top of your photos section. Follow the step-by-step instructions.
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.


--
9/04/2012 12:01:00 సా న e-కబుర్లు కు వాసు పోస్ట్ చేసారు
Reply all
Reply to author
Forward
0 new messages