[e-కబుర్లు] Rich Text Signatures(with images) in Gmail
0 views
Skip to first unread message
????
unread,
Jul 10, 2010, 1:14:41 AM7/10/10
Reply to author
Sign in to reply to author
Forward
Sign in to forward
Delete
You do not have permission to delete messages in this group
Copy link
Report message
Show original message
Either email addresses are anonymous for this group or you need the view member email addresses permission to view the original message
to e-ka...@googlegroups.com
గూగుల్ లో ఉన్న సిగ్నేచర్స్ లో ఇప్పటి వరకు ప్లెయిన్ టెక్స్ట్ మాత్రమె యూస్ చేసి ఉ౦టారు. కొ౦త మంది రిచ్ టెక్స్ట్ కోసం గ్రీస్ మ౦కీ యాడ్ ఆన్ ని మరి కొ౦దరు గూగుల్ ల్యాబ్స్ లోని Canned Responses ని ఉపయొగి౦చి ఉ౦టారు. ఇక ను౦డి ఇవేమీ ఉపయొగి౦చకు౦డానె జీ మెయిల్ లోని మీ సిగ్నేచర్ కి కలర్స్ ని యాడ్ చేయవచ్చు, ఫాంట్స్ మార్చుకోవచ్చు, లి౦క్స్ ఇవ్వవచ్చు, ఇ౦కా ఇమేజెస్ ని కూడా ఇన్సర్ట్ చేయవచ్చు.
మీ అకౌ౦ట్ లోకి లాగ్ ఇన్ అయిన తర్వాత సెట్టి౦గ్స్ పైన క్లిక్ చేసి మీ యొక్క రిచ్ టెక్స్ట్ సిగ్నేచర్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటి క౦టె ఎక్కువ అకౌంట్స్ మీ ప్రైమరీ అకౌంట్ కి యాడ్ చేసుకొని ఉన్నట్లయితే ప్రతీ దానికి ప్రత్యేక౦గా సిగ్నేచర్ క్రియేట్ చేసుకొనవచ్చు.
సెట్టి౦గ్స్ పేజ్ లోని సిగ్నేచర్ పైన ఉన్న డ్రాప్ డౌన్ మెను ద్వారా ఈ మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకొని ప్రతి అకౌ౦ట్ కి ప్రత్యేక౦గా సిగ్నేచర్ ని క్రియేట్ చేసుకోవచ్చు.
--
Posted By వాసు to e-కబుర్లు at 7/10/2010 10:44:00 AM