[e-కబుర్లు] Google Maps get live traffic updates in Hyderabad
1 view
Skip to first unread message
వాసు
unread,
Sep 6, 2012, 9:00:01 PM9/6/12
Reply to author
Sign in to reply to author
Forward
Sign in to forward
Delete
You do not have permission to delete messages in this group
Copy link
Report message
Show original message
Either email addresses are anonymous for this group or you need the view member email addresses permission to view the original message
to e-ka...@googlegroups.com
గూగుల్ మ్యాప్స్ కి సంబందించిన రెండు మేజర్ అప్ డేట్స్ ని గూగుల్ విడుదల చేసింది. మొదటిది, turn-by-turn voice-guided driving directions. రెండవది, live traffic information for major cities in India. Google Official Blogpost says, "Your phone will announce upcoming directions to you as you move along your route — and it will even use a friendly and familiar Indian accent if you’ve selected the Indian English locale on in your phone settings." ట్రాఫిక్ ఫీడ్ సులబంగా అర్థమయ్యేందుకు మూడు రంగులలో చూపించబడుతుంది. Red: బాగా రద్దీ ని సూచిస్తుంది , Yellow: తక్కువ రద్దీ ని సూచిస్తుంది , Green: ఫ్రీ ఫ్లో ని సూచిస్తుంది .
గూగుల్ మ్యాప్స్ ఆప్ ని డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత గూగుల్ మ్యాప్స్ లో వున్న ట్రాఫిక్ లేయర్(top right corner) ని సెలెక్ట్ చేసి డెస్క్ టాప్ మరియు మొబైల్ ఫోన్ లలో లైవ్ ట్రాఫిక్ అప్ డే ట్స్ ని చూడవచ్చును. ఈ ట్రాఫిక్ సమాచారం హైదరాబాద్ , బెంగుళూరు, ముంబయి, న్యు డిల్లి , చెన్నై మరియు పూనే నగరాలకు మాత్రమె అందుబాటు లో వుంది.
--
9/07/2012 06:30:00 ఉ న e-కబుర్లు కు వాసు పోస్ట్ చేసారు