మీ pdf ఫైల్స్ ని పాస్ వర్డ్ తో ప్రోటెక్ట్ చేసుకోవడం మంచి ఆలోచనే కాని ఆ పాస్ వర్డ్ మర్చిపోతే మీ పరిస్తితి ఏంటి ?? అలాంటి పరిస్తితి లో పాస్ వర్డ్స్ మర్చిపోయిన pdf ఫైల్స్ ని ఓపెన్ చేయడానికి ఈ
PDF Unlocker ని ఉపయోగించండి.
PDF Unlocker ని ఓపెన్ చేసిన తర్వాత అన్ లాక్ చేయవలసిన ఫైల్ ని ఎంచుకొని, ఫైల్ సేవ్ చేయవలసిన లొకేషన్ ని సూచించాలి. అ౦తే కాకు౦డా మీరు పెట్టిన పాస్ వర్డ్ మినిమమ్ మరియు మాక్సిమం లెంత్ కూడా ఇవ్వవలసి ఉంటుంది.
ఎక్కువ క్లిష్టమైన పాస్ వర్డ్స్ ని అన్ లాక్ చేయడానికి ఎక్కువ సమయం పడుతు౦ది. మరొక విషయం ఎ౦ట౦టె ఇది పూర్తిగా పోర్టబుల్, ఇన్స్టలేషన్ లెకు౦డానె వాడుకోవచ్చు.
PDF Unlocker ని ఇక్కడి ను౦డి
డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
--
Posted By వాసు to
e-కబుర్లు at 12/16/2010 10:55:00 PM