వోపెన్ డీఎన్ఎస్ ప్రపంచ వ్యాప్తంగా హోం యుసర్స్ మరియు బిసినెస్ యుసర్స్ చే అతి ఎక్కువగా బ్లాక్ చేయబడే పది వెబ్ సైట్స్ పేర్లని వెల్లడి౦చి౦ది. వోపెన్ డిఎన్ఎస్ అనేది ఇంటర్ నెట్ లో పేరెంట్స్ మరియు స౦స్థలు వెబ్ సైట్స్ ని బ్లాక్ చేయడానికి అత్య౦త ప్రముఖ౦గా వినియోగిస్తారు.
ఈ లిస్టు లో సోషల్ నెట్ వర్క్ వెబ్ సైట్స్, అడల్ట్ సైట్స్ తో పాటు ప్రకటన ర౦గానికి చె౦దిన రె౦డు ప్రముఖమైన వెబ్ సైట్స్ ఉండటం గమనార్హం.
1. Facebook.com —14.2%
2. MySpace.com — 9.9%
3. YouTube.com — 8.1%
4. Doubleclick.net — 6.4%
5. Twitter.com — 2.3%
6. Ad.yieldmanager.com — 1.9%
7. Redtube.com —1.4%
8. Limewire.com — 1.3%
9. Pornhub.com —1.2%
10.Playboy.com — 1.2%1. Facebook.com —14.2% 2. MySpace.com — 9.9%
3. YouTube.com — 8.1%
4. Doubleclick.net — 6.4%
5. Twitter.com — 2.3%
6. Ad.yieldmanager.com — 1.9%
7. Redtube.com —1.4%
8. Limewire.com — 1.3%
9. Pornhub.com —1.2%
10.Playboy.com — 1.2%
ఆఫీస్ లలో అతి ఎక్కువగా బ్లాక్ చేయబడే వెబ్ సైట్స్ :
ఈ లిస్టు లో ఉహించినవే ఉన్నప్పటికీ మీబో మరియు ఆర్కుట్ కూడా ఉండటం ఆశ్చర్యాన్నే కల్గిస్తు౦ది.