[e-కబుర్లు] Maintain a Good Posture While Using your Laptop

0 views
Skip to first unread message

????

unread,
May 21, 2011, 9:26:00 PM5/21/11
to e-ka...@googlegroups.com
ఒక వేళ మీరు గనక లాప్ ట్యాప్ పై ఎక్కువ సేపు (కొన్ని గంటల పాటు) పని చేస్తున్నట్లయితే ఈ వీడియో లలో చూపించిన విధ౦గా చేసి వొళ్ళు నొప్పులని నివారించుకోండి. 

చాల సులభంగా చేయగల్గే ఈ చిట్కాలని పాటించి మీ నొప్పులని, అలసటని తగ్గించుకోవడమే కాకుండా మీ పని వాతవరణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చుకోండి.

ఇంట్లో కాని ఆఫీసు లో కాని లాప్ ట్యాప్ ని వినియోగించే పద్దతి.


ప్రయాణంలో కాని హోటల్ లో కాని ఉపయోగించే పద్దతి.


--
Posted By వాసు to e-కబుర్లు at 5/22/2011 06:56:00 AM
Reply all
Reply to author
Forward
0 new messages