1948:హైదరాబాద్ పతనం" పుస్తకావిష్కరణ చర్చలో పాల్గొనాల్సిందిగా అందరికీ ఇదే మా ఆహ్వానం.

4 views
Skip to first unread message

gita ramaswamy

unread,
Apr 3, 2013, 2:58:41 AM4/3/13
to conv...@saarc.org.in, dhar...@gmail.com, discover...@googlegroups.com, dvd...@yahoo.co.in, edi...@andhrajyothi.com, edit...@gmail.com, edit...@vaartha.com, ganas...@yahoo.com, gha...@gmail.com, gsvijetha...@gmail.com, gopala...@gmail.com, gover...@rediffmail.com, hyd...@gmail.com, igopal...@yahoo.com, jaccoor...@gmail.com, jaivirk...@gmail.com, jakkular...@gmail.com, janak...@rediffmail.com, janumpalli...@yahoo.com



From
 
Gita Ramaswamy,
Plot No. 85, Balaji Nagar, Gudimalkapur,
Hyderabad 500 006
Ph 2352 1849 (O)/9441559721


విదేశీ వర్గాలు బిరడాను తీసిన తర్వాత కూడా స్వాతంత్ర్యానంతరం జరిగిన భారీ కార్యక్రమం గురించి పౌరులకు తెలీకుండా చేయడం ఘోరం. 1948 తర్వాతి మారణ హోమం భారత జిహాదీ మీడియాకు బాగా తెలుసు. పైగా తనపైని అణచివేతను హిందూ అణచివేతగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. ఉదారవాద ప్రజాస్వామ్యం నడుచుకునే తీరే కాదిది. నివేదికలను దాచి పెట్టి, పాఠ్యపుస్తకాలను ఏమార్చితే దేశం నిజమైన సమైక్య జాతి ఎన్నటికీ కాలేదు.
- స్వామినాథన్ అయ్యర్, టైమ్స్ ఆఫ్ ఇండియా, నవంబరు26, 2012
Translation of October Coup (Roli Books, 2012) by Mohammed Hyder

Dear friends,
Pl attend. The issue is of critical importance to all of us today. Pl also forward this to those you know may be interested.
Gita, HBT (2352 1849)

1948:హైదరాబాద్ పతనం

మొహమ్మద్ హైదర్ రాసిన "1948:హైదరాబాద్ పతనం" పుస్తకావిష్కరణ చర్చలో పాల్గొనాల్సిందిగా అందరికీ ఇదే మా ఆహ్వానం.

వేదిక: సారస్వత పరిషత్ హాల్ (ఎస్ పి హాల్)
తేది : 7 ఏప్రిల్ 2013 ఆదివారం ఉదయం 10 గంటలకు

హైదరాబాద్ బుక్ ట్రస్ట్, (040 23521849)
అన్వేషి సంస్థ (040 27423168)
సంయుక్త నిర్వహణ

RETRACING HYDERABAD 1948

Release of Mohammed Hyder's  "1948: HYDERABAD PATANAM"
(translation of the English book OCTOBER COUP)

Hyderabad Book Trust and Anveshi Research Centre for Women's Studies
Invite you to a discussion
At SP Hall (Saraswat Parishad Hall)
On April 7, Sunday at 10 AM
Lunch follows at 1 AM

Hyderabad Book Trust : 040 23521849
ANVESHI 040 040 27423168

 



























Reply all
Reply to author
Forward
0 new messages