Running comentary

5 views
Skip to first unread message

chanda ramulu

unread,
Aug 28, 2013, 4:11:10 PM8/28/13
to Dileep Konatham, discover...@googlegroups.com, Editor NamThelangana, Venkataswamy
Dear all,
Prepare cartoons according to the meaning of these following meanings.
1.ఎన్నో అంశాలపైన ఎన్నోసార్లు చూపిందేచూపి ప్రసారంచేస్తూ ప్రచారంచేసే సీమాంధ్ర టీవీ చానళ్ళు ' మేము ఆత్మహత్యలు చెసుకోము హత్యలేచేస్తాము ' -అని ఏ.పీ.ఎన్‌జీఓ.ల నాయకుడు అశోక్‌బాబు తెలంగాణవారిని హెచ్చరిస్తే ఒక్క సీమాంధ్ర టీవీ చానల్ ప్రసారం చెయ్యదు. రాష్ట్రంలో ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి వీటిని అంత సీరియస్‌గా తీసుకోదు. ఇంకెన్నాళ్ళో ఈపోరాటం?
2.ఈరోజే ఒక టీవీ చానల్‌లో చూసిన ఏ.పీ.ఎన్‌జీఓ.ల నాయకులు తాము సమ్మె/ధర్నా చేస్తున్న చోటుకు ఒక ఎండిన చెట్టును,ఒక పచ్చని చెట్టును తెచ్చిపెట్టి ఇట్ల రాసిపెట్టారు.' పచ్చగాఉన్న చెట్టుమీద సమైక్య రాష్ట్రంలో అని, ఎండినచెట్టుమీద విభజిస్తే ఇట్లా ఔతుంది అనే అర్ధంలో.
ఇప్పుడు మన టీ. ఎన్‌జీ.ఓలు ఇవేపచ్చటి,ఎండిన తెచ్చి చెట్లను అక్కడే పెట్టి సైమైక్యరాష్ట్రంలో సీమాంధ్రులు ఇట్లా ఉన్నరు అని పచ్చని చెట్టుమీద, సమైక్యరాష్ట్రంలో తెలంగాణవాళ్ళు అని ఎండినచెట్టుమీద రాసిపెట్టి ప్రదర్శించాలె. ఇంకో పచ్చని చెట్టుమీద విభజన తరువాత తెలంగాణ అని కూడా రాసిపెడితే మరింతబాగుంటుంది.
 
- Ramulu Chanda
Reply all
Reply to author
Forward
0 new messages