Anna NTR 21st Vardhanthi - Farmington Hills, MI - Today @ 7:00 PM

1 view
Skip to first unread message

SUNIL

unread,
Jan 18, 2017, 12:39:09 PM1/18/17
to indoamerica...@googlegroups.com, detro...@googlegroups.com

ప్రియ మిత్రులారా,

అప్పుడే మన తెలుగు జాతి ముద్దుబిడ్డ అన్న రామన్న పరమపదించి 21 సంవత్సరాలు గడిచిపోయాయంటే నమ్మలేకపోతున్నాము. కాలచక్రం గిర్రున వెనక్కి తిరిగి మరోసారి అన్న గారు మన ముందుకు వస్తే ఎంత బాగుంటుందో కదా ! 

రండి ,కదలి రండి ,ఈ సందర్భంలో మనమందరం కలసి అన్నగారికి నివాళులు అర్పిద్దాం. తెలుగు జాతి ఆత్మగౌరవ పరిరక్షణకై అన్న రామన్న మరో సారి అవతరించాలని ఆ భగవంతుని వేడుకొందాము.
అన్నగారి అభిమానులందరూ ఆహ్వానితులే !!
 
Date: Wednesday , 18th Jan 2017
Time: 7:00 PM
Place: Century Banquet  24355 Halsted Rd,Farmington Hills, MI 48335


ఇట్లు 
అన్నగారి అభిమానులు & NRI TDP Michigan



--
Regards

Sunil Pantra
12509203_10156429191425191_3085712079285010622_n.jpg

Sreenivasa Gogineni

unread,
Jan 18, 2017, 1:31:53 PM1/18/17
to detroit tdp
Thank you for constantly organizing these events.... Really appreciated

Sree Gogineni

--
You received this message because you are subscribed to the Google Groups "detroit_tdp" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to detroit_tdp+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to detro...@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/detroit_tdp.
For more options, visit https://groups.google.com/d/optout.

Reply all
Reply to author
Forward
0 new messages