ప్రియ మిత్రులారా,
అప్పుడే మన తెలుగు జాతి ముద్దుబిడ్డ అన్న రామన్న పరమపదించి 22 సంవత్సరాలు గడిచిపోయాయంటే నమ్మలేకపోతున్నాము. కాలచక్రం గిర్రున వెనక్కి తిరిగి మరోసారి అన్న గారు మన ముందుకు వస్తే ఎంత బాగుంటుందో కదా !
రండి ,కదలి రండి ,ఈ సందర్భంలో మనమందరం కలసి అన్నగారికి నివాళులు అర్పిద్దాం. తెలుగు జాతి ఆత్మగౌరవ పరిరక్షణకై అన్న రామన్న మరో సారి అవతరించాలని ఆ భగవంతుని వేడుకొందాము.
అన్నగారి అభిమానులందరూ ఆహ్వానితులే !!
Date: Thursday, 18th Jan 2018
Time: 7:30 PM
Place: Aahar Indian cuisine, Farmington Hills, MI
ఇట్లు
అన్నగారి అభిమానులు & NRI TDP Michigan
