ప్రపీసస సూపర్ తిట్లు - సూపర్ హిట్లు ప్రపీసస...

0 views
Skip to first unread message

krishna shekhar

unread,
Aug 18, 2011, 12:26:25 AM8/18/11
to csch...@googlegroups.com


 ప్రపీసస సూపర్ తిట్లు - సూపర్ హిట్లు
> ప్రపీసస లో మన మార్తాండాన్ని తిట్టిన తిట్లు ఎంత పాప్యులర్ అయ్యాయంటే - బ్లాగుల
> గురించి తెలియనివాళ్ళు కూడా వీటిని తమ స్నేహితులకు ఈ మెయిల్ లో పంపుకునేటంత :)
>
> మచ్చుకి కొన్ని (Copy pasted them as they are)
>
>
>
> కాకి నోట్లోంచి బ్రెడ్ ముక్క లాక్కునే అంట్ల కాకి ఎదవా …
>
> ATM లో PAN card పెట్టే తింగరి సన్నాసి….
>
> AC కోసం ATM కి వెళ్లి బాలన్స్ enquire చేసే కక్కుర్తి ఎదవ…
>
> 108 vehicle ని ఆపి లిఫ్ట్ అడిగి తిట్లు తినే తింగరి ఎదవ
>
> రెండో floor లో పెట్రోల్ బంక్ పెట్టి దివాలా తీసిన ఫేసూ.
>
> తిని పాడేసిన విస్తరాకులు కడిగి అమ్మే కక్కుర్తి ఎదవా
>
> బూట్ పాలిష్ కుర్రాడితో బేరాలాడి 50 % డిస్కౌంట్ కి చేయించుకునే పీనాసి నాయాల
>
> కాకి రెట్టేసిన క్లైంట్ మీటింగ్ కి వెళ్ళిపోయే చెత్త నాయాల
>
> నల్ల cooling glass వేసుకుని నల్ల అద్దంలో చూసుకుంటూ మాడిపోయిన మసాలాదోసను
> అమావాస్య రోజు current పోయిన Time లో తినే కక్కుర్తి యెదవ.
>
> విమానంలో kerchief వేసి seat book చేసుకోటానికి parachute వేసుకెళ్ళే పిచ్చి
> వెధవ
>
> Sunday night PUB కి వెళ్ళి వేడిగా ఉప్మా ఉందా అని అడిగే ఏబ్రాసి.
>
> కుక్క వెంటపడుతుంటే పరిగెత్తకుండా vodofone sim తీసి పడేసే అక్కుపక్షి
>
> శవం మీద మరమరాలు ఏరుకొని bhel puri చేసుకొని తినే పెంట మొహమా..
>
> అక్షయపాత్ర చేతిలో పెట్టుకుని అడుక్కుతినే వెదవ
>
> అష్ట దరిద్రమైన శని గ్రహానికి powder పూసి, బొట్టు పెట్టిన దయ్యంలా ఉన్నావ్….
>
> Aquarium లో చేపలు పట్టే ఫేసూ..
>
> ఎర్రసైన్యం R.narayana murthy దగ్గర break dance నేర్చుకొనే ఎదవా..
>
> నువ్వు బీడు బడిన బ్లేడ్*రా.
>
> సగం కంపైల్ అయిన కోడ్* గాడివి
>
> రాబందు రెట్టవి, బొద్దింక క్లేసానివి
>
> ఎండ్రిన్ డబ్బాలో ఏరుసెన్నక్కాయలు దాచుకుని తినే ఎర్రి పీనుగా.
>
> లాలి పాటను రీమిక్స్ చేసి మాటలు రాని పిల్లలతో బూతులు తిట్టించుకునే బూచోడా.
>
> మంచుతో చేసేదే మంచురియ అనుకునే మొహం
>
> చీపురు కూడా చీప్*ది కొనే చప్రాసెదవ.
>
> ఆకలికి పురుగుల మందులో చెక్కర వేసుకొని తాగే మొహం
>
> మంచు కరిగించి మంచి నీళ్ళని అమ్మే వెధవ మొహం
>
> ఐ-మాక్స్ సినిమాకు బైనోకులర్స్ పట్టుకెళ్ళే బేఖూఫ్ ఎదవ.
>
> కట్టింగ్ షాప్*లో కత్తెర దొంగిలించే ఫేసు.
>
> పిచుకల గూట్లో పీసుమిఠాయి వెతికే పింజారెదవా.
>
> రాగి సంగటి అంటే రాగి తీగలతో చేస్తారని అనుకునే మొహం
>
> పుచ్చిపోయిన వంకాయలతో గుత్తొంకాయ కూర చేసుకుని తినే మొహం
>
> అరోగ్య శ్రీ యాడ్*ను పైరసీ చేసి అమ్మే అరమైండ్ ఎదవ.
>
> youtubeలో నంది పైపులు, tubeలు వెతికే మొహం.
>
> తుఫానులో తువాలు పొయిందని ఫీల్ అయ్యే తుప్రాసెదవ.
>
> కలలో కలాంను కలవరించే కలర్ బ్లైండ్*నెస్ ఫెలొ.
>
> TVలో వచ్చే సినిమాను కూడా రివ్యూ చదివి చూసే మొహం.
>
> బొచ్చు పీకిన ఎలుగు బంటి లా వున్నావ్.
>
> వినాయక చవితి రోజు గణేష్ బీడిలమ్మే గలీజ్*గా.
>
> సత్తు సామానోడికి సాఫ్ట్*వేర్ అమ్మాలనుకునే మొహం.
>
> తేనెపట్టుని చుట్టబెట్టుకుని తట్టబుట్ట పట్టుకుని పెట్టతో చట్టాపట్టాలేసుని
> చుట్టుపక్కలా తిరిగే బెట్టుయెదవ
>
> పప్పు లొ ఉప్పేసుకుని కప్పు లో తాగే కంపునాయాల
>
> పిల్లల ఎదురుగా పీచుమిటాయి తింటూ చంకలు గుద్దుకునే
>
> ఫాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కి గోచీ కట్టుకువచ్చే
>
> నిత్యని చూస్తూ నిర్మలమ్మ ని కలగనే దౌర్భాగ్యుడు
>
> శవాలకి మేకప్పేసే వాడి మొహం
>
> శవం పాత్రలకి డబ్బింగ్ చెబుదామనుకునే చచ్చు సన్నాసి





Thanks & regards
Y.Krishna sekhar
  9492959459

Reply all
Reply to author
Forward
0 new messages